Blog Layout

దాయాదుల పోరులో గెలుపెవరిది..యావత్ భారత్ వేచి చూస్తున్న వేల..!

ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే …

Read More »

కడపలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిపిన నేతలు..ఎందుకు ఏకమయ్యారో తెలిస్తే షాకే

కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ ప్రవేశ పెడితే స్థానిక నాయకులు ఆయా ప్రాంతాల్లో తమకు అనువైన ట్యాక్స్‌లు అమలుచేశారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. చెల్లించకపోతే పనులు చేయడం కష్టమే. ఇలాంటి తంతు గడిచిన మూడేళ్లుగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం మొదలుకొని ఎలాంటి పనులు చేపట్టినా 50@50వాటాలతో చెపట్టాల్సిందే. ఇలాంటి ఒప్పందం ఏకంగా అప్పటి ప్రభుత్వ పెద్దే కుదిర్చారు. అదే విషయాన్ని తమ …

Read More »

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం

ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి విజయనగరం జిల్లా పర్యటనకు ఈరోజు ఉదయం వెళ్లారు. జిల్లాలోని భోగాపురంలో మంత్రికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభావేదికపైకి ఎక్కువ మంది రావడంతో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు అప్రమత్తం కావడంతో మంత్రితో పాటు సభావేదికపై ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Read More »

చంద్రబాబు చెకింగ్ పై వితండవాదం చేస్తున్న టీడీపీ.. సరైన సమాధానం చెప్పిన వైసీపీ..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్‌ చేశారు. మెటల్‌ డిటెక్టర్‌ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు …

Read More »

కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది మీద ప్రారంభించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నారు.ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా ఉన్న గోదావరి నది నీళ్లు లేక వట్టిపోయింది. మహారాష్ట్ర గోదావరి మీద వందలాది బ్యారేజీలను నిర్మించుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నీటి కోసం మొదటి ఆయకట్టు నుం చి …

Read More »

రవిప్రకాశ్‌కు మరో షాక్‌.. ఏమైందంటే..?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్‌ తగిలింది. రవిప్రకాష్ వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం ఈ రోజు స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈ సందర్భంగా అలంద మీడియా యాజమాన్యం ఇటీవల కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్‌ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని …

Read More »

టీఆర్ఎస్ పై బురదచల్లుతూ అడ్డంగా దొరికిన ప్రతిపక్షాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా …

Read More »

కేటీఆర్ ను కలిసిన అంగోత్ తుకారాం

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగోత్ తుకారాం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శుక్రవారం కలిశారు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినందుకు అంగోత్ తుకారాం కు కేటిఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనతో కాసేపు కేటీఆర్ ముచ్చటించారు. పర్వతారోహణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి కేటీఆర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగోత్ తుకారాం సాధించిన ఈ విజయం పట్ల కేటీఆర్ ప్రశంసించారు. ఇంతటి విజయాన్ని సాధించిన యువపర్వతా అధిరోహకుడికి …

Read More »

హైద‌రాబాద్‌లో యాదాద్రి భ‌వ‌న్‌…ఇక అన్నీ సేవ‌లు ఇక్క‌డే

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం మ‌రింత అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌ర్కాత్ పురాలో యాదాద్రి భ‌వ‌న్ (స‌మాచార కేంద్రం) దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat