Blog Layout

జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …

Read More »

భారత క్రికెటర్ తో అనుపమ డేటింగ్..?

సెలబ్రిటీస్,క్రికెటర్ల మధ్య ఏదోక రూమర్ రావడం సహజమే.అప్పట్లో అనుష్క శర్మ ,విరాట్ కోహ్లి డేటింగ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా భారత్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా సౌత్ ఇండియన్ భామ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంబంధం ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి మధ్య ఇలాంటి అనుమానం రావడానికి గల కారణం ఏమిటంటే పోస్ట్ లు …

Read More »

మెగా లెజెండరీ 2019 అవార్డ్ కు ఎన్నికైన లక్ష్మణ్ రూడవత్..

మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారి అద్వర్యంలో ప్రజాశ్రేయస్సు నిమిత్తం వివిధ రంగాల్లో తమవంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా లెజెండరీ 2019 అవార్డ్స్ ను ఈ నేల 14 వ తేదీన హైటెక్ సిటీలోని ఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుగుతుంది.. ముఖ్యఅతిథిగా శ్రీ వేణుగోపాలచారి గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి ఢిల్లీ. రామ్ తిలక్ చెరుకూరి గారు (ప్రొడ్యూసర్ అమ్మ ఆర్ట్స్ …

Read More »

కర్నూల్ జిల్లా చరిత్రలోనే ప్రథమం..జగన్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 కి 14 నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెట్టడడం గమనార్హం. ఇక …

Read More »

రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!

రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. …

Read More »

చంద్రబాబు గారూ, మీకు మళ్లీ చెబుతున్నా..చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ హేమాహేమీలు అందరు ఓడిపోయారు.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో సమావేశం అయ్యారు.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు,నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు జగన్ కు సహకరించాలని ఆయన అన్నారు.చంద్రబాబుగారు మీకు …

Read More »

ఏపీలో పెట్టుబ‌డులు స్ట్రాట్..కర్నూల్ జిల్లాకు 2500 కోట్లతో భారీ పరిశ్రమ

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్‌ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ గాలీకి సైకిల్‌ అడ్రెస్‌ లేకుండా కొట్టుకుపోయింది. ఇక గ్లాస్‌ అయితే ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్‌ స్థానాలను వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది.ఏపీ రాష్ట్ర ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్నవైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

నితిన్ కొత్త సినిమా రేపే..?

శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.చాలా కాలం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేయబోతున్నాడు.ఈ చిత్రం లో నితిన్ సరసన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మంధన నటిస్తుంది.నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీస్కోని ఇప్పుడు ఈ భీష్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తుంది.ఈ మేరకు …

Read More »

ఆర్కే రోజాకు కీలక పదవీ..!

ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …

Read More »

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat