ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు …
Read More »Blog Layout
ఏపీ”ఉప ముఖ్యమంత్రులు”వీళ్ళే..!
ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తన కేబినెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రులుగా కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్లు సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనే అంశం గురించి వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మైనార్టీ …
Read More »పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అయన మెదడు మాత్రం శూన్యం..?
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఏపీలో వైసీపీ పార్టీ గెలిచిన విజయం మామోలు విజయం కాదని చెప్పాలి ఎందుకంటే..మొత్తం 175స్థానాలకు గాను ఏకంగా రికార్డు స్థాయిలో 151సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా 25ఎంపీ స్థానాలకు గాను 22సీట్లు గెలుచుకొని దేశాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా మూడో స్థానంలో నిలిచింది.ఒక ప్రతిపక్ష పార్టీ అయిఉండి కూడా అధికార టీడీపీ పార్టీని ఇంత …
Read More »లక్నవరం తరహాలో కోమటి చెరువు..
తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన …
Read More »జగన్”సంచలన” నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత రోజు నుండి ఇటు పాలనలో అటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను అని హామీచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నారు. అందులో భాగంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన …
Read More »జన్మభూమి కమిటీలనే మాఫియాగా మార్చిన మీరు ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం? విజయసాయిరెడ్డి
ఏపీలో ప్రస్తుతం అంతా ఫ్యాన్ గాలే వీస్తుంది.జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.టీడీపీ పార్టీ లో మంత్రులు, సీనియర్ నాయకుల సైతం చతకపడిపోయారు.ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ?అంటూ విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లాలోని కుప్పం, చంద్రగిరిలో నాయకులు …
Read More »ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోకి సీబీఐ..చంద్రబాబుకు ముచ్చెమటలు
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు విలవిల కొట్టుకున్నారు.అయితే వైసీపీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే తన బాద్యతలను నిర్వహించారు.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా రెచ్చిపోయి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు.ప్రస్తుతం జగన్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోకి కేంద్ర …
Read More »Discover Take pleasure in Over the internet
The important thing to locating the ideal lady regarding marital relationship is definitely by using a online dating sites support. To get a woman that has not as yet located the perfect spouse, an online online dating service can help you your ex to get that will extraordinary man or …
Read More »అహూతి ప్రసాద్ తనయుడిపై కేసు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే భూమన సంచలన నిర్ణయం..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడి గెలుపొందిన ఎమ్మెల్యే,టీటీడీ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో తన స్థానం గురించి భూమన స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »