ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.దీనికి సంభందించి జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం జీవో జారీ చేయడం జరిగింది.ఈయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అవ్వగా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటీఫికేషన్ జారీ చేసారు.ఇది ఏలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు కార్యదర్శిగా కే. ధనుంజయరెడ్డిని నియమించడం జరిగింది.ప్రస్తుతం ఈయన ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా …
Read More »Blog Layout
వారికి దంకీ ఇయ్యనీకే వర్మ పశ్చిమగడ్డపై నిలబడి సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని చెప్పిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాచిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో వర్మ వెల్లడించారు. అనంతరం ఆయన జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అక్కడినుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ వర్మ మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని అందుకే కారులో వచ్చామని తెలిపారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ …
Read More »లక్షన్నర బంగారం, 30వేల డబ్బుతో కలిసి పరార్.. గాలిస్తున్న పోలీసులు
వారికి వివాహం జరిగి కేవలం 14 రోజులైంది… 14రోజుల్లోనే పెళ్లి చేసిన అర్చకుడితో ఆ పెళ్లికూతురు పరారైంది. ఈఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని అజాద్ గ్రామంలో గతనెల 7వ తేదీన ఓజంటకు వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా పెళ్ళితంతు పూర్తిచేశాడు. అయితే వివాహం జరిగిన 16వ రోజే పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కనబడట్లేదని ఊరంతా తెలిసింది.. అమ్మాయితోపాటు ఆలయ అర్చకుడు …
Read More »ముఖ్యమంత్రి అయిన మొదటిరోజు జగన్ ఏం చేసారో తెలుసా.?
ముఖ్యమంత్రి అయిన మరుసటిరోజే సచివాలయంకి వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. ఆయన తన ఇంటినుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తంలోనే సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ వరుస సమీక్షలు జరపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి …
Read More »ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే అలా చేసేవారు.. ఇప్పుడు మహేశ్ చేస్తున్నారు
వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరక్టర్ అనిల్ రావిపూడి మహేష్ నటించనున్న 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం ఇవాళ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీగా లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. అలాగే వరుసగా మహేశ్ తో సినిమాలు చేస్తున్న ప్రముఖ …
Read More »ఏపీలో ఎవరైనా లంచాలు అడిగితే సమాచారం ఇవ్వండి
ఏపీ ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్‌ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని …
Read More »వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్‌కు ఆహ్వానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా …
Read More »నన్ను ఆశీర్వదించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..ఏపీ సీఎం జగన్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ …
Read More »ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read More »కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
ఏపీలో అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడ చేశాడు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా కర్నూల్ జిల్లాకు సంబందించి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఏవరంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్నెహితుడు.. వరుసగా …
Read More »