Blog Layout

తొలిసారి పోటీ చేయబోతున్న లోకేశ్ కోసం సురక్షిత స్థానం జల్లెడవేసిన టీడీపీ శ్రేణులు

నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ లోకేశ్ ను విమర్శించని వ్యక్తి రాష్ట్రంలో లేరనేది వాస్తవం అయితే ఇప్పుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని వెతికే పనిలో టీడీపీ శ్రేణులు పడ్డాయి. తొలిసారి మంత్రి అయిన లోకేశ్ …

Read More »

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ..పరియడా క్రిష్ణ మూర్తి

తెలంగాణ రాష్ట్ర వైద్యా సేవలు మౌళిక సదుపాయాల కల్పన సంస్థల  చైర్మెన్ పదవికి మరో ఏడాది కాలం పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరియడా క్రిష్ణ మూర్తిని ఈ పదవిలో నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన పదవి కాలనీ మరో ఏడాది పాటు పొడిగించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ కు ఛైర్మెన్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ …

Read More »

మీ అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయి.. పవర్ లేకపోతే మీరు బతకలేరు.. ఇదో రుగ్మత

ఏపీ ప్రజల డేటాచోరి చేసిన కేసులో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ తీరుపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటో అర్థంకాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్ అంటూ ఎద్దేవాచేశారు. లోకేశ్ కు శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు …

Read More »

డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను వెంటనే అరెస్ట్ చేయాలని రోజా డిమాండ్

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్‌ జాబితాను చోరీ చేసిన నేరంపై టీడీపీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతవేటు వేయాలని కోరారు. ఓటుకు కోట్ల కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అని, ప్రజలడేటా చోరీచేసిన ఘనుడు ఐటీమంత్రి నారాలోకేష్‌ అన్నారు. వీరిద్దరినీ …

Read More »

అప్పుడు ఏబీఎన్‌ చానల్‌పై..ఇప్పుడు టీవీ 5 చానల్‌పై వైసీపీ కీలక నిర్ణయం

టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్‌ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం..?

పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి  తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. …

Read More »

‘F2’ డిలీట్ చేసిన మ‌సాలా సీన్లు విడుదల..చూసినవారంతా షాక్

2019 సంవ‌త్స‌రంకు గాను ఇప్పటివరకు రిలీజ్ ఐన అన్ని సినిమాల్లోకి ఒక్క ఎఫ్ 2 మాత్రమే హిట్ కొట్టింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విన్నర్‌గా నిలిచింది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించిన సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వహించారు.ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓవ‌రాల్‌గా 140 కోట్లు సాధించింద‌ని యూనిట్ అధికారంగా చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమాకు …

Read More »

‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ రిలీజ్..హీరోని వెంటాడుతున్నదెయ్యం

టాలీవుడ్ లో మారుతి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్. సుదీర్ బాబు హీరోగా, తెరకెక్కిన ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పాటు, హర్రర్ కామెడీ సినిమాలకి టాలీవుడ్ లో మార్గం ఏర్పరించింది. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమాకి సీక్వెల్ హరి కిషన్ అనే దర్శకుడు ప్రేమ కథా చిత్రమ్ 2 …

Read More »

మొన్న మురళీమోహన్, నేడు మాగంటి బాబు.. నేను పోటీ చేయలేను.. మకాం మారుస్తా

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్‌ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్‌సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్‌ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు …

Read More »

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు….

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat