వైఎస్ జగన్ అంటేనే జనహోరు, జన జాతర అని… ఆయన పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజనీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. బీసీలు అంటే బలహీన వర్గాలకు సంబంధించివారు కాదని బ్రహ్మ కమలాలు. బీసీలను ‘ఈసీ’ ( ఎలక్షన్ క్యాంపెయనర్లు)గా వాడుకుని, అనంతరం వారిని పట్టించుకోని చంద్రబాబుకు …
Read More »Blog Layout
టీడీపీకి మరో అతి పెద్ద షాక్..ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి..!
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. …
Read More »70మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..కారణం ఇదే!
వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కట్టడం వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి..రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ నిలబడదని తెలుస్తుంది.భారీ అంచనాలు లేకపోయినా ఎలాగైన గెలవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు.ఇలాంటి సమయంలో బాబు అందరికి ఒక వార్త చెప్పారు.ఆ వార్త విన్నవారంత తట్టా బుట్టా సర్దుకొని జంప్ అవుతున్నారు.ఆ వార్త ఏమిటీ అనుకుంటున్నారా.. చంద్రబాబు ఏకైక కుమారుడైన నారా లోకేష్‌ను రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారట.ఈ వార్త విన్న …
Read More »కేసీఆర్ అరుదైన నాయకుడు..!!
అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని కేటీఆర్ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.కేసీఆర్ పుట్టిన రోజున పార్టీ కార్యకర్తలు …
Read More »వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్.. రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం
రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేతు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజికవర్గాల ప్రజలతో …
Read More »బతుకులు మార్చిన విధాత..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ముందుగా జన్మధిన శుభాకాంక్షలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది.ఈ ఐదేళ్ళ కాలంలో తెలంగాణ తనను తాను రుజువు చేసుకుంది.కేసీఆర్ లాంటి సమర్ధుడైన,ముందుచూపు కలిగిన నాయకుని పాలనలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణా వెలుగొందుతోంది.నేడు దేశానికి తెలంగాణా రోల్ మోడల్ గా నిలబడింది.తెలంగాణా పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుంటుందంటే మన పరిపాలన ఎలా ఉందో అర్దం చేసుకోవొచ్చు.. అయితే …
Read More »బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన వ్యక్తి..ఏం జరిగిందో తెలుసా
బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… విర్గిల్ ఫెర్నాండేజ్ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్ 419 కింద కేసు …
Read More »ఈ నెల 20 లోపు 15 మంది టీడీపీ కీలకమైన నేతలు వైసీపీలోకి..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వలసలు జోరందుకున్నాయి.అయితే ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు,ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వరం రోజులనుంచి చూస్తే.. మొన్న మేడా మల్లికార్జున రెడ్డి ఆ తరువాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్నటికి నిన్న అవంతి శ్రీనివాస్ , దాసరి జై రమేష్.. ఈ విధంగా అధికార పార్టీ నేతలంతా వైసీపీ అధినేత …
Read More »ఆమంచి పంచ్‌కు బాబు దిమ్మతిరిగి పోవాల్సిందే
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఫిబ్రవరి 13న టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారి కాపులకు ద్రోహం చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆమంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. …
Read More »బాబు మరో కాపీ..తెలంగాణ పథకం యథాతథంగా అమలు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు తెలంగాణను కాపీ కొట్టేశారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా, ఆయన తన విధానాన్ని తనే మార్చేశారు. అది కూడా స్వల్పకాలంలోనే కావడం గమనార్హం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న రూ. …
Read More »