ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »Blog Layout
కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి
ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అమ్మాయిలతో..లీకైన వీడియోలు
ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విపక్షం వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఒక్కుమ్మడిగా ఆరోపిస్తున్న వైనం మనకు తెలిసిందే. అవినీతి ఆటలే కాకుండా అమ్మాయిలతో చిందులాటల్లోనూ తమకు తామే సాటి అన్న రీతిలోనూ వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి విషయంలోనూ తమదైన మార్కు పాలనతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం… తమ …
Read More »కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
2019వ నూతన సంవత్సర వేడుకలను వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతుండగా అందరికీ అభివాదం చేస్తూ, భరోసానిస్తూ జగన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని …
Read More »ప్రజల మధ్యే జగన్ నూతన సంవత్సర వేడుకలు
2019వ నూతన సంవత్సర వేడుకలను కూడా వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ …
Read More »వందేండ్ల తర్వాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు
తెలుగు రాష్ర్టాల చరిత్రలో జనవరి 1, 2019కి ప్రత్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …
Read More »కారు ఎక్కనున్న టీమిండియా మాజీ కెప్టెన్??
కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తమ ఓటమి కారణాలను అధ్యయనం చేసుకుంటుండగా…అదే సమయంలో మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కీలక నేత అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త …
Read More »తెలంగాణ బాటలోనే పయనిస్తున్న రాష్ట్రాలు ఇవే..
రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు చొప్పున రెండు విడుతలుగా రాష్ట్రంలోని దాదాపు 53లక్షల మంది రైతులకు పంట సాయం అందించారు. ఈ సాయాన్ని మరో రెండు వేలు పెంచి.. ఏటా పదివేల రూపాయలను పంటసాయంగా అందిస్తామని ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ హామీ …
Read More »నూతన సంవత్సర వేడుకలు..పోలీస్ నిబంధనలు..!!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. బేగంపేట పైవంతెన మినహా అన్ని పైవంతెనలపై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు కూడా మద్యం మత్తులో వాహనాలను నడుపొద్దని చెప్పుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే చట్టపరమైన కేసులతో పాటు వాహనాల జప్తు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప …
Read More »