వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి …
Read More »Blog Layout
బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు..నాగబాబు షాకింగ్ కామెంట్
మెగా బ్రదర్, నటుడు, నిర్మాత,జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైయ్యాడు నాగబాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జర్నలిస్ట్ ప్రభు నాగబాబు గారిని బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు …
Read More »అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..
తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా …
Read More »ఏపీలో ఆపరేషన్ గరుడ.. తెలంగాణలో ఆపరేషన్ లగడ..
కూటమి నాయకులు, బెట్టింగ్ మాఫియాల సమిష్టి సమర్పణలో విడుదలైన సినిమా ‘లగడపాటి_సర్వే’ ఇదో ఆపరేషన్ గరుడను మించిన ఆపరేషన్ లగడ. ప్రతి సారి ఒక కొత్త మనిషిని ముందు పెట్టడం.. ఒక కొత్త ప్రచారం ప్రజల్లోకి వదలడం.. తమ మీడియాలో దాన్ని తిప్పితిప్పి వేయడం.. అది అబద్దమని తెలిసేలోపు సాధ్యమైనంత ఎక్కువ లబ్ది పొందడం.. ఇదీ ‘వారికి’ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే …
Read More »రేపు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం కల్లా ఆధిక్యత ఎవరిదో..సాయంత్రంకల్లా ప్రకటన
ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దినమిది. ప్రజాతీర్పు మరో రోజులో స్పష్టంకానుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడోతేదీన ఎన్నికలు ముగిసిన శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగు కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ …
Read More »యావత్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీల వద్ద విరుగుడు లేని కేసీఆర్ విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఎన్నికలనుద్దేశించి చేసిన ఓ రాజకీయ విమర్శ ప్రత్యర్ధ గుంపు పార్టీల గుండెల్లో ఎంత భయాన్ని పుట్టించాయో, ప్రజల్లో ఆయన చేసిన ఓ విమర్శపై ఎంతటి చర్చ నడిచిందో.. ఆ చర్చ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవాడానికి తెలంగాణ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా తమ గెలుపు మీద నమ్మకం లేక ఆంధ్రానుండి నుండి కాంగ్రెసోళ్లు చంద్రబాబును భుజాలమీద మోసుకొస్తున్నారు.. తెలవిగా ఆలోచించండి.. మళ్లీ …
Read More »టీడీపీకి మరో షాక్ న్యూస్.. కడపలో ఆయనతో పాటు వైసీపీలో చేరిన మరో 30 మంది టీడీపీ నేతలు
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అయితే పాదయాత్ర మెదలు నుండి ఇప్పటి వరుకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు జరిగినాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, టీడీపీ నేత కటారు సుబ్బిరామిరెడ్డి వైసీపీలో …
Read More »అడిలైడ్ టెస్టులో టీమిండియా విజయం..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.కడవరకూ పోరాడిన టీమిండియా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. …
Read More »హైదరాబాద్‌కు దక్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…
రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనత ఉన్న సంగతి …
Read More »లగడపాటి సర్వే అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా?
తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే…అయితే ఇందులో కూటమి గెలుస్తుంది,టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్స్ లు రావని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారుతెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇచ్చారని ఆయన ఆరోపించారు. సర్వేలతో ప్రజలను …
Read More »