Blog Layout

ఆందోళనలో నందమూరి అభిమానులు.. హరికృష్ణ, తారక్, జానకీరామ్ లకు ప్రమాదాలు

ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలై చనిపోయారు. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిగా తీసుకెళ్లగా చనిపోయారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది. అయితే నందమూరి కుటుంబంలో …

Read More »

శోకసంద్రంలో నందమూరి అభిమానులు..

రోడ్డు ప్రమాదంలో నటుడు, మాజీఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మంచినీరు తాగుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో హరికృష్ణ బయటకు పడిపోయారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి …

Read More »

తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌ కు హైకమాండ్‌..మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌ కు హైకమాండ్‌ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు …

Read More »

కాంగ్రెస్ తో పొత్తుపై జేసీ సంచలన వ్యాక్యాలు

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతున్న విష‌యం అందరికి తెలిసిందే. అయితే గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాజ‌కీయాల్లో ఈ విష‌యమే హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియా,ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో కూడా కాంగ్రెస్‌,టీడీపీ పొత్తుపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు హల్‌చ‌ల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త‌తో స్ధాపించిన పార్టీ టీడీపీ …

Read More »

సినీ అభిమానాలు, రాజకీయాలకతీతంగా ఖండించండి..

రాజకీయ పార్టీలు, సినీ అభిమానుల ముసుగులో కొందరు హద్దులు మీరుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వారి ఇంట్లోని వారిని లాగుతున్నారు. గతంలో పవన్ ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడో దుర్మార్గుడు.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది. ‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి …

Read More »

చేజారిన పసిడి…!!

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్‌ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తుది పోరులో సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. వరుస రెండు సెట్లను ఓడిపోయినా …

Read More »

తమిళనాడులో సంబరాలు

తమిళ రాజకీయాలతో పెనవేసుకున్న డీఎంకే పార్టీకి అధ్యక్షుడుగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ను ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. 70 ఏళ్ల డీఎంకే పార్టీ చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడుగా స్టాలిన్ ఎన్నిక కావడంతో డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు …

Read More »

జగన్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన రోజా.. వైరల్ అవుతున్న పోస్ట్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. జగనన్న దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను తన ఫేస్‌బుక్ లో పోస్టు చేసిన రోజా, సీతమ్మ వంటి భారతమ్మ జగన్‌కు దొరికిందని అభిప్రాయపడ్డారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడులాంటి …

Read More »

గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?

నారా హమారా-టీడీపీ హమారా ఇవాళ గుంటూరులో ముస్లింలతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు. ఈ నారా హమారా టిడిపి హమారా ముస్లిం మైనార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసారు. మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని …

Read More »

దర్శకుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన ప్రమాదం..

సినీ డైరెక్టర్, ఎస్వీబీసీ చైర్మన్ కె.రాఘవేంద్రరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన ర్యాలీ లోని స్కార్పియో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది.ఆ వాహనంలో ఉన్న డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనంలో రాఘవేంద్రరావు లేరని, వెనుక మరో వాహనంలో ఉన్నారని సమాచారం అందుతోంది. కొద్దిలో ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో ఉన్నవారు పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat