గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు మిత్ర విధానాల్ని ప్రారంభించాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్నిఅనుసరిస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ది హరిత విప్లవం, క్షీర విప్లవాలైతే బీజేపీ ది అవినీతి విప్లవమని దుమెత్తిపోసారు. 2004 నుంచి 2014 వరకు జల యజ్ఞం క్రింద 14 ప్రాజెక్టుల్ని ప్రారంభించినా…. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని,రైతాంగం అప్పుల్ని …
Read More »Blog Layout
కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …
Read More »జగన్ పాదయాత్రలో మరో హైలైట్.. వేలసంఖ్యలో రాఖీలు కట్టిన మహిళలు
అక్కచెల్లెమ్మల అనురాగంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంతులేని ఆత్మీయత, అభిమానంతో ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఆదివారం రాఖీ పండుగరోజున విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. జగన్ కు అక్కచెల్లెమ్మలు దారిపొడవునా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం ధారభోగాపురం మొదలు.. వెంకటాపురం, గొర్లిధర్మవరం, వెదురవాడ, అచ్యుతాపురం, రామన్నపాలెం వరకు సాగిన యాత్రలో వేలమంది అక్కచెల్లెమ్మలు జగన్ కు రాఖీలు కట్టారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ …
Read More »విలీనమండలాల్లో 10వేలమందికి అనారోగ్యం.. ముఖ్యమంత్రి గారూ.. ఏం చేస్తున్నారు.?
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో విలీన మండలాల్లో విష జ్వరాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మలేరియా జ్వరాలతో ,4000 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్.సీల పరిధిలో సుమారుగా 200 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడికల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్కడ కుడా ఎక్కువుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి.వాటిని అరికట్టడానికి అధికారులు …
Read More »కుమ్ముకున్న జనసేన కార్యకర్తలు.. పవన్ వద్దకు పంచాయితీ..
జనసేన పార్టీ పుట్టిక నుంచి కష్టపడుతున్న వారు నిరాశకు గురవుతున్నారని తిరుపతికి చెందిన రాజేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం లభించడమే కాకుండా పదవులూ కూడా దక్కుతున్నాయని ఆరోపించారు.ఆ పార్టీనేత పసుపులేటి హరిప్రసాద్ పీలేరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సిఎం పదవి కోసం కాకుండా రాష్ట్రంలోని …
Read More »విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ.. ప్రభుత్వం స్పందిస్తుందా.?
తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్‌లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా …
Read More »సంచలన ప్రకటన.. ప్రతీ అక్కినేని అభిమాని గడపగడపకూ తిరిగి నవరత్నాలను ప్రచారంచేయాలి..
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ సేవాసమితి రాష్ట్రఅధ్యక్షుడు బి.రాముయాదవ్ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా చూస్తూ ప్రతి ఒక్కరికీ నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న జగన్ ఆశయసాధనకు తమవంతు కృషిచేస్తామని స్పష్టంచేశారు. ప్రజాసంక్షేమంకోసం జగన్ పడుతున్న కష్టం చూసి అక్కినేని అభిమానులంతా సమావేశమై ఆయనకు మద్దతుతెలపాలనీ, …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ వాట్సప్ వాయిస్…ఫోన్ కాల్ వాయిస్…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో …
Read More »మరో హీరో బయోపిక్….త్వరలోనే!!!
బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక బయోపిక్ సినిమా విడుదల అవుతుందని అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్ కు పాకింది. మహానటి ఇచ్చిన హిట్ తో వరసగా అందరు బయోపిక్ సినిమాలు చేసే పనిలోపడ్డారు.ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది తెలిసిన విషయమే.అక్కినేని నాగేశ్వర రావు గారి జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనలో అక్కినేని కుటుంబం ఉన్నట్టుగా సినీ విశ్లేషకుల సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో …
Read More »మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!
భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …
Read More »