Blog Layout

థ్రిల్లర్ సినిమాలా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన వారిని దేశమంతా కొనియాడుతోంది(వీడియో)

కేరళలో త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. తాజాగా నావికాదళం చూపిన సమయస్పూర్తి, తెగువకు 26 మంది ప్రాణాలను కాపాడింది. పైలెట్ చిన్న ఏమాత్రం ఆదమరిచినా సెకన్లలో హెలికాప్టర్ తునాతునకలైపోవడమే కాదు, 26మందితోపాటు మరో ఐదుగురు ఆర్మీ వారి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. ప్రస్తుతం సినిమా దృశ్యంలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సైన్యం ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛాలాకుడే ప్రాతంలో …

Read More »

వైఎస్ జగన్ స్పూర్తితో ముందుకొచ్చిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

గత కొద్దిరోజులుగా వరదలతో అల్లాడుతున్న కేరళ వరద బాధితులకు వైసిపి కార్పొరేటర్లు తరుపున విరాళాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా తమ ఒకనెల జీతాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విడుదల చేసారు. క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తమ ఒకనెల వేతనాన్ని కేరళ రాష్ట్రంలోని బాధితులకు ఇస్తున్నామని విజయవాడలో ప్రకటించారు. ప్రతిఒక్కరూ పార్టీలకతీతంగా‌ …

Read More »

కేరళ వరద బాధితులకు మంత్రి జగదీష్ రెడ్డి విరాళం

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు.కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయల ను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి బీభత్సం తో కేరళ …

Read More »

ఈ వారం వచ్చే ఓట్లలో 80శాతం ఒక్కరికే..ఈ వారం ఇద్దరు ఎలిమినేట్

దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ సాగిన బిగ్‌బాస్‌ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్‌ అయిన దీప్తీ, పూజ, తనీష్‌, కౌశల్‌లో మరి తనీష్‌, కౌశల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అయితే ఈ …

Read More »

కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో చుక్కెదురు..!!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై తెలంగాణ …

Read More »

ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం..!!

‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని  అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు …

Read More »

ప్రాజెక్టుల్లోకి నీరు..కాంగ్రెస్ నేతల కళ్లల్లో కన్నీరు…!!

ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ …

Read More »

కేరళ వరద విరాళాలను నకిలీ అకౌంట్స్ కి తరలింపు..జాగ్రత్త

కేరళ వరద సంబంధిత విరాళాలను దోచుకోవడానికి కేటుగాళ్లు సిద్ధమైయారు. ఎస్‌బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకుప్రయత్నిస్తునారు. అయితే ఎట్టకేలకు ఈ అక్రమానికి అధికారులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేరళ సీఎం ‘డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్’ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్‌బీఐ ప్రతినిధి వెల్లడించారు. ఖాతా నంబర్ 20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అయింది. అయితే ఈ అకౌంట్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో …

Read More »

“సరస్వతి తల్లి”కి అండగా ఎమ్మెల్యే అరూరి ..

పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …

Read More »

వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈయనెవరో తెలుసా.?

ఆంద్రప్రదేశ్ లో  2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat