Blog Layout

ప్ర‌భుదేవాకు బ్యాడ్ టైమ్..!

కొరియో గ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా ఆ త‌రువాత హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. న‌టుడిగా స‌క్సెస్ అయిన త‌రువాత‌.. మెగా ఫోన్ ప‌ట్టుకుని స‌క్సెస్‌ఫుల డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్‌, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫ‌ర్‌గా.. హీరోగా, డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్ అయిన ప్ర‌భుదేవా ఈ మ‌ధ్య వెన‌క‌పడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువ‌ల వ‌రుస‌గా …

Read More »

అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!

కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …

Read More »

అల్లూరి సీతారామ‌రాజు కుటుంబ స‌భ్యుల‌కు.. వైసీపీ అరుదైన గౌర‌వం..!

విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఇవాళ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల్గొన్న విష‌యం తెలిసిందే. స్వాతంత్య్ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు కుటుంబ స‌భ్యుల‌ను వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు స‌న్మానించారు. అల్లూరి సీతారామ‌రాజు త‌మ్ముడు స‌త్య‌నారాయ‌ణ రాజు కుమారుడు వెంక‌ట సుబ్బారావు, కుమార్తె స‌త్య‌వ‌తిల‌ను స‌త్క‌రించారు. వారికి అల్లూరి సీతారామ‌రాజు చిత్ర‌ప‌టాన్ని బ‌హుక‌రించారు వైసీపీ నేత‌లు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌మ ప్రాంతంలో స్వాతంత్య్ర …

Read More »

బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..!

నారా బ్రాహ్మణిపై విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి నారాలోకేశ్ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే బ్రాహ్మణి కూడాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేశ్ ఒకమంత్రిగా ప్రజలసమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మంచిదే కానీ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంట్లో ఆ కార్యక్రమం చేయడంవ అందునా పోలీసు అధికారులు బ్రాహ్మణికి సెల్యూట్ చేస్తుండడం పట్ల విమర్శలు …

Read More »

టీమిండియాలో ప్రకంపనలు.. విరుచుకుపడతారా.? మాటలు పడతారా.?

గత కొంతకాలంగా టీఇండియా వైఫల్యం పై మాజీ క్రికెర్టేర్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రిని వెంటనే తొలిగించాలని అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. ఇది అలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచ్ పిచ్ కి తగ్గటుగానే మన బాట్స్మన్ సమర్ధవంతంగా ఎదుర్కుంటారని పేర్కున్నారు. కానీ మన బాట్స్ మెన్ చేతులెత్తేయడంతో జరిగిన రెండవ టెస్ట్ లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి కచ్చితంగా కోచ్ సమాధానం …

Read More »

పురందేశ్వ‌రి, క‌న్నా ఏపీ ద్రోహులు..కేశినేని నాని

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం విజయవాడకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న క‌లిసి జెండా ఆవిష్కరించారు. అనంత‌రం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »

రాహుల్‌కు అలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ ఉందంటున్న బీజేపీ ల‌క్ష్మ‌ణ్‌

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయ‌గా పార్టీ నేత‌లు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత‌రం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …

Read More »

హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆయ‌న సార‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నేత‌,  మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర పర్య‌ట‌న సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ట్విట్టర్ వేదికగా మంత్రి హ‌రీశ్‌ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్త‌వాలు, అర్ధ‌స‌త్యాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …

Read More »

జనసేనా.? వైన్ సేనా.? భీమవరంలో పేట్గేగిపోయిన పవన్ ఫ్యాన్స్..

జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్‌ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat