మా అన్న మూడు కాదురా.. వంద పెళ్లిళ్లు చేసుకుంటాడు..! నీకేంట్రా బాధ..?? నీ అక్కనో.. చెల్లినో పెళ్లి చేసుకుని.. అలా వాడుకుని.. అంతా అయిపోయాక వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది రా ఆ బాధేంటో..! అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి మరీ కార్టూన్ టైప్‌లో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ, ఈ మాటలు ఎవరు అన్నారో..? ఎందుకు అన్నారో..? ఎప్పుడు అన్నారో..? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని …
Read More »Blog Layout
అమరావతి పరిసరాల్లో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు
ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు …
Read More »“బాధగా ఉంది” అంటూ జగన్ చేసిన ట్వీట్ పై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల భావోద్వేగం, కన్నీరు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుటుంబ సభ్యుల విషయంలో బాధపడుతూ చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులంతా బాధపడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. జగన్ ను జైల్లో పెట్టినా, కేసుల్లో ఇరికించినా, రాజకీయంగా మాటలతో హింసించినా జగన్ ఏనాడూ బాధపడలేదు. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే, ప్రజల్లో ఉండడం పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. చాలా క్లిష్ట సమయాల్లో కూడా జగన్ విలువైన రాజకీయాలు పోషించారు. …
Read More »వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు.. ఆధిపత్యంకోసం తలపడుతున్న వైసీపీ, టీడీపీ..
ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల …
Read More »విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాటలు..!
విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఒకరి సీటుపై.. మరొకరు కన్నువేయడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 చోట్ల టీడీపీ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …
Read More »ఎన్.ఓ.సీల జారీని వికేంద్రీకరణ చేస్తాం..!!
ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పనిచేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది ఉండదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో వివిధ సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి …
Read More »సిస్టర్స్ ఫర్ చేంజ్..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్..!!
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇన్స్పైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోతున్న పరిస్థితిని తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మహేష్ బాబు.ఈ సందర్భంగా ఎంపి కవిత మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో …
Read More »ఆ పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది..కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, అందులో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చే పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బాలికల పట్ల తల్లిదండ్రులు తీసుకునే సంరక్షణ ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. …
Read More »హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు..కేటీఆర్
ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ య్ధరబాద్ మహానగరంలోని పార్క్ హయత్‌లో ఐసీసీఎస్‌ఆర్‌సీ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ …
Read More »సోషల్ మీడియాలో వైసీపీ టాప్.. మేధావులు, తటస్తులు, విద్యావంతులు ఏం చేస్తున్నారో తెలుసా.?
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్ …
Read More »