ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »Blog Layout
మంత్రి కేటీఆర్ కీలక సమీక్ష…తెలంగాణలోని విమానాశ్రయాలకు గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్, రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు …
Read More »మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్..!
టీడీపీ పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో అందాల రాక్షసి,బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టనున్నదా..!.చిన్న హీరో పక్కన నటించి తెలుగు సినీమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఒకపక్క అందాలను ఆరబోస్తూ. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ హీరో యిన్ స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీ …
Read More »సిర్పూర్ పేపర్‌మిల్లు రీ ఓపెన్‌కు ఓకే
తెలంగాణకు మరో తీపికబురు దక్కింది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఎన్సిఎల్టీ (National Company Law Tribunal ) ఆమోదం తెలిపింది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు చేశారు. గత మూడున్నరేళ్లుగా కంపెనీ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్, ముంబై , కోల్‌కత్తాతో పాటు అనేక నగరాలకు వెళ్లి …
Read More »అధికారులకు సీఎస్ ఎస్.కె.జోషి కీలక ఆదేశం
రాష్ట్రంలో ఉన్న 54 లక్షల ఎస్‌సీ జనాబాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీ జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సీజీజీ ద్వారా రూపొందించాలని సీఎస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు. అంబేద్కర్ విద్యా నిధి పథకానికి సంబంధించి …
Read More »వైసీపీ నేతలతో.. టీజీ వెంకటేష్ చర్చలు సఫలం..!
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయం వేడుక్కుతోంది. ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ పొందిన పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నారన్న వార్త తెలుగుదేశం నేతలకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుస్తోంది. …
Read More »అధికార పార్టీ నేతకి చెందిన హోటల్లో ప్రముఖ యాంకర్లతో అర్ధరాత్రి..!
ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి …
Read More »జగన్ చెప్పిన ఘటనను వింటే.. కళ్లు చెమర్చుతాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు జగన్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుకుంటున్నారు. మరికొందరు చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »చిరు బ్లడ్ బ్యాంక్ లో బయటపడ్డ షాకింగ్ నిజాలు.. పవన్ కి చిరుకి అదే తేడా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన మరో టీడీపీ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో …
Read More »