Blog Layout

రామ్ గోపాల్ వర్మకి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..డీసీపీ

‘జీఎస్‌టీ’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్‌ వర్మపై ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్‌ మూవీ చర్చలో వర్మ.. సామాజికవేత్త దేవిని దూషించారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ …

Read More »

చిక్క‌డు – దొర‌క‌డు.. వ‌ర్మ ఈసారైనా బుక్ అవుతాడా..?

జీఎస్‌టీ వెబ్‌ సిరీస్‌ కేసులో సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మను పోలీసులు విచారించారు. తన అడ్వకేట్‌తో పాటు విచారణనకు వచ్చిన వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచార‌ణ‌లో భాగంగా జీఎస్టీని ఆన్ లైన్‌లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలాండ్‌లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం …

Read More »

వరుస ప్రశ్నలతో రాంగోపాల్‌ వర్మని అధికారులు ఉక్కిరిబిక్కిరి…ఏం అడిగారో తెలుసా..?

‘జీఎస్‌టీ’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్‌ వర్మపై సీసీఎస్‌లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్‌ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్‌ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన …

Read More »

రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్

ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్  … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …

Read More »

పెళ్లింట్లో…వంట గ్యాస్‌ పేలి 9 మంది సజీవ దహనం

రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల …

Read More »

ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు…..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు రక్తదానాలు,అన్నదానాలు లాంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఖాదర్ అనే వ్యక్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన …

Read More »

జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ ….

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరసవిజయాలతో దూసుకుపోతున్న హీరో ఎవరు అంటే వెనక ముందు ఆలోచించకుండా తడుముకోకుండా చెప్పే పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .వరస విజయాలతో ఇండస్ట్రీను ఊపేస్తున్న సమయంలో మాటీవీలో ప్రసారమై బిగ్ బాస్ షోతో బుల్లితెరపై కూడా తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు జూనియర్. తాజాగా త్వరలోనే బిగ్ బాస్ 2 సీజన్ కూడా మొదలవుబోతుంది.అయితే ఈ సీజన్ లో కూడా జూనియర్ ను …

Read More »

మంత్రి జోగు రామన్నకు తప్పిన భారీ ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జాగు రామన్నకు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాలజిల్లాలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్‌ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు కేసీఆర్‌ …

Read More »

మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి తప్ప పనికొచ్చే వారే లేరా..?

వైసీపీ ఎమ్మెల్యే రోజా వార‌స‌త్వ రాజ‌కీయాల పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రోజా.. చిరంజీవి ఒక్క‌డే ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌స్తే… ఫ‌లాలు మాత్రం చాలా ఈజీగా మెగా వార‌సులు అనుభ‌విస్తున్నార‌ని రోజా అన్నారు. ఆ రోజుల్లో హేమా హేమీ న‌టుల‌తో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తమ్ముళ్లు, …

Read More »

”దారుణంగా ఓటుకు నోటు బాబు ప‌రిస్థితి”..! మ‌రీ ఇంత‌లానా..!!

2014 ఎన్నిక‌ల్లో అనుభ‌వం ఉన్న నాయ‌కుడినంటూ బూట‌క‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ట‌ను న‌ట్టేట ముంచిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ ప్ర‌జ‌లు మ‌రిన్ని క‌ష్టాల్లో కూరుకుపోయిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat