Blog Layout

అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త బస్టాపులు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు . see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్ నగరంలో …

Read More »

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు

తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం ఇబ్రహీం పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు.పర్యటనలో భాగంగా బ్రహీం పల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కె సంతోష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని సంతోష్ తల్లిదండ్రులు ఎమ్మెల్యే పుట్ట మధు దగ్గరికి …

Read More »

‘ఒకడేమో..అది అంటాడు..ఇంకొకడేమో ఇది అనే మోహన్ బాబు పలికిన డైలాగ్స్ హల్ చల్

తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్‌లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా …

Read More »

అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ సీఎం…

మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని …

Read More »

వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లా పత్తికొండలో బలం ఎవరిది…సర్వేలో నమ్మలేని నిజాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే .కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కేఈ కుటుంబం మరొక …

Read More »

రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ …

Read More »

టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్

ప్రముఖ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. IT & Industries Minister @KTRTRS speaking at the interactive …

Read More »

సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం… వైసీపీ లోకి స్టార్ డైర‌క్ట‌ర్‌..?..

ఏపీ రాజ‌కీయాల్లో సినీ ప్లేవ‌ర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామ‌ర్ ఉండ‌గా.. ప్ర‌తిప‌క్ష వైసీపీ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే… వైసీపీలోకి గ‌త కొంత‌కాలంగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చేరుతారని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు .. ఆయ‌న …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat