జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను తెలంగాణలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏపీలో మొదలు పెట్టిన పవన్ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జనసేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. ఇక పవన్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …
Read More »Blog Layout
ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ …
Read More »ఆ పుకార్లను నమ్మవద్దు..TSPSC సూచన
గత కొన్ని రోజులనుండి TRT ( టిచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ) వాయిద పడుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై TSPSC ( తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) స్పందించింది.కొంతమంది కావాలనే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని..అలాంటి పుకార్లను నమ్మవద్దు అని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ TRT వాయిదా పడదని …
Read More »నాడు వైఎస్‌తో నడిచాం.. నేడు జగన్‌తో నడుస్తాం.. వైసీపీలోకి పనబాక దంపతులు.. ఎంట్రీ ముహుర్తం ఫిక్స్..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తోంది. జగన్ ఒక వైపు పాదయాత్రను ఉదృతం చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే బలమైన నేతలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు తనదైన వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ …
Read More »కొత్తిమీర తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
చక్కని సువాసన ,కమ్మని రుచి కొత్తిమీర సొంతం .మనం తినే ఆహార పదార్ధాల రుచిని ఇది రెట్టింపు చేస్తుంది.దీన్ని ఆహారంతో పాటు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో మిటమిన్ ఎ ,సి ,ఇ,కె లతో పాటు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ప్రతి రోజు కొత్తిమీర ను ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించడంలో కొత్తిమీర కీలక పాత్ర …
Read More »వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ప్రారంభించి వెయ్యి కిలోమీటర్ల మైలురాయి అందుకున్నారు. నవంబర్ 6 నుండి ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల చేరుకున్నాడు. వైయస్ జగన్ రాక కోసం నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని వైఎస్ జగన్ తో ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామం …
Read More »ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం… బ్రదర్స్ మతులు పోవాల్సిందే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు 74వ రోజున వాక్ విత్ జగనన్న అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విదేశాల్లోనూ వైసీపీ అభిమానులు, ఆ పార్టీ జెండాలతో వాక్ విత్ జగనన్న అనే నినాదాలు చేస్తూ.., ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాక్ విత్ జగనన్న కార్యక్రమం …
Read More »తల్లి చనిపోతూ.. కొడుక్కి ఉత్తరం.. కోడలు గురించి ఎం రాసిందో తెలుసా?
భార్యా భర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ సందర్భంలోనే భార్య భర్తను ఇలా అడగ సాగింది. ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. మమ్మల్ని తరచూగా బయటకు తీసుకొస్తూ.. మాతో హాయిగా గడుపుతున్నారు. నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తోంది. అంటూ అడిగిన భార్య ప్రశ్నలకు భర్త తటపటాయిస్తూ చివరకు సరేననితన డైరీలోని ఒక లెటర్‌ను బయటకు తీసి భార్య చేతిలో పెట్టాడు …
Read More »పవన్‌కి తిరిగిపోయేలా పలక్నామా పంచ్ ఇచ్చిన జగన్ మమ్మీ
మేడారం జాతర…వన్ వే రూట్ వివరాలు ఇవే..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 31 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 3 వరకు జరగనున్న విషయం తెలిసిందే.. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది . జాతర ఇంకా ప్రారంభం కాకముందే వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు మేడారానికి బారులు తీరుతున్నారు. దీంతో మేడారం జన సంద్రంగా మారుతున్నది. ఇందులో భాగంగా మేడారం జాతర రాకపోకలకై …
Read More »