2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీలోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారయణ రెడ్డి. కేశవరెడ్డి కేసులన్నీ రాజకీయ పరిధిని దాటి కోర్టు పరిధికి చేరుకోవడంతో తన వియ్యంకుడిని బయటపడవేయడానికి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడని .. తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
Read More »Blog Layout
వర్మ ‘GST’ఆగిపోయింది ….
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జవనరి 26న విడుదల చేయనున్న జీఎస్టీ మూవీ ఆగిపోయింది.మీరు చదివింది నిజమే.రాంగోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాను అని ప్రకటించిన జీఎస్టీ లఘుచిత్రం విడుదల నిలిచిపోయింది.మొదటి నుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ తాజాగా విడుదలను నోచుకోలేదు. అయితే వర్మ తీసిన ఈ లఘు చిత్రం మీద ఎన్నో లక్షల మంది అత్రుతతో ఎదురుచూస్తున్నా తరుణంలో ట్రాపిక్ ఒక్కసారిగా …
Read More »రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొన్న జగన్..
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా …
Read More »జనసేనాని సర్వేలోనూ.. వైఎస్ జగనే సీఎం..!!
సినిమాల పరంగా మేము పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్‌గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ …
Read More »ఏపీ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణస్వీకారం.. రోమాలు లేచి కూర్చుంటున్నాయిగా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను. మహేష్ అభిమానులకు రిపబ్లిక్‌డే కానుకగా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జస్ట్ ఆ వాయిస్ టీజర్‌లో మహేష్ ప్రమాణ స్వీకారం …
Read More »సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం..గవర్నర్
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను అధిగమించి ఇప్పుడు ఏకంగా వ్యవసాయానికి …
Read More »గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్… తర్వాత ఎక్కడొ తెలుసా…!
కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం గుత్తిలో …
Read More »“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్
మరో అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదిక అవుతుంది. ఈ నెల ( జనవరి ) 27 నుండి 31 వరకు జీవకణ శాస్త్రం-18 సదస్సు హైదరాబాద్ లో జరగుతుంది. మొదటిసారిగా ఈ సదస్సుకి భారత్ ఆతిధ్యం ఇస్తుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సెల్ బయాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ, ఏసియన్ ఫసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ(ఏపీఓసీబీ)లు కలసి …
Read More »వైఎస్ జగన్.. ఓ సంరక్షకుడు – మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలనం..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా టీడీపీ నేత సాయి ప్రతాప్ ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న …
Read More »