Blog Layout

RRR టికెట్‌ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే?

త్వరలో రిలీజ్‌ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చింది.  మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …

Read More »

భారత్ సంతతి అమ్మాయిని వివాహమాడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్,ఐపీల్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌  ఒక ఇంటివాడయ్యాడు. ఇందులో భాగంగా ఇండియా సంతతికి చెందిన తన ప్రేయసీ అయిన వినీ రామన్‌ను నిన్న శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్ళి ఫోటోలను ఈ కొత్త జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో …

Read More »

మానవత్వం చాటుకున్న మంత్రి హరిశ్ రావు 

నాకు కాళ్ళు , చేతులు లేవు.. నేను జీవచ్చవం ల మంచానికి పరిమితము అయ్యా.. అంటూ.. ఆరేళ్లుగా అవస్థ పడుతున్న మిరుదొడ్డి మండలం కాసులా బాద్ గ్రామానికి చెందిన రంగమైన శేఖర్ (28) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన యువకుని వింత వ్యాధి తో సోకడం తో హైదరాబాద్ లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.. కానీ ఆ వింత వ్యాధి అతని కాళ్ళు చేతులు తీసే …

Read More »

పుష్ప -2 గురించి బ్రేకింగ్ న్యూస్.. బన్నీ అభిమానులకు ఇక పండగే..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్  నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన …

Read More »

చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈసారి…?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాకర్స్ గట్టి షాకిచ్చారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన ట్విట్టర్  అకౌంటును హ్యాక్ చేశారు. అయితే హ్యాకింగ్ గురైన అంశాన్ని గుర్తించిన ఆ పార్టీకి చెందిన ప్రధాన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుండి అసభ్యకరమైన ట్వీట్లను,మెసేజ్ లను పంపినట్లు ఐటీ విభాగం గుర్తించింది. …

Read More »

ఎర్రవల్లి ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..?అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలకర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,సబితా ఇంద్రారెడ్డి తో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేష్ కుమార్,సీఎంఓ ఓఎస్డీ స్మితా సబర్వాల్,ఫైనాన్స్ కమిషనర్,ఫైనాన్స్ సీఎస్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. సుధీర్ఘంగా ఈ భేటీ జరుగుతూ ఉంది. ఈ భేటీలో ఇటీవల …

Read More »

గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అతివేగమే కొంపముంచింది!

హైదరాబాద్‌: హోలీ పండగ వేళ భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. నగరంలోని గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  ఎల్లా హోటల్‌ సమీపంలో రోడ్ల మధ్య చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వేగంతో వెళ్తూ కారు కూడా …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ గుడ్‌న్యూస్‌

విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …

Read More »

అదేంటి.. ప్రభాస్‌ గురించి రాజమౌళి అంతమాట అనేశాడు!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు RRR సినిమాపైనే ఉన్నాయి. ఈనెల 25న మూవీ రిలీజ్‌ అవుతుండటంతో ఎప్పుడు చూసేస్తామా అనే ఆతృతలో ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. రిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతుంటంతో మూవీ టీమ్‌ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ వేగాన్ని పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, చిట్‌ చాట్‌ …

Read More »

ఆ ప్రచారం కరెక్ట్‌ కాదు..: చినజీయర్‌ స్వామి

విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని  చినజీయర్‌ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat