sivakumar
February 20, 2020 18+
685
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కమల్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంపై ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. ఈ ఘటన …
Read More »
siva
February 20, 2020 ANDHRAPRADESH, NATIONAL
2,570
మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ …
Read More »
siva
February 20, 2020 NATIONAL
1,130
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. …
Read More »
shyam
February 19, 2020 ANDHRAPRADESH
2,457
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తేడా ఏంటో ఇవాళ ఏపీ ప్రజలకు కళ్లారా తెలిసివచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు…నాటి ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో సందర్భాల్లో జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న జగన్ జనం మధ్యలో చిక్కుకుపోయిన …
Read More »
siva
February 19, 2020 ANDHRAPRADESH
1,783
అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి …
Read More »
shyam
February 19, 2020 ANDHRAPRADESH
776
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రజా చైతన్యయాత్రపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…ఇది ప్రజా చైతన్య యాత్ర కాదని… చంద్రబాబు నయవంచన యాత్ర అని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ నయవంచనయాత్రను ప్రజలు నమ్మద్దని కోరారు. అలాగే గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైవి …
Read More »
siva
February 19, 2020 ANDHRAPRADESH
2,809
ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల …
Read More »
sivakumar
February 19, 2020 ANDHRAPRADESH, POLITICS
3,142
ఫిబ్రవరి 19, 2020న ప్రకాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్రజాచైతన్య యాత్రలో భాగంగా ట్రాఫిక్ ఆపేసి సభ నిర్వహిస్తుండగా అక్కడికి 108 అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ విని కూడా స్పందించని చంద్రబాబు స్పందించలేదు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బతుకుల్లో ఉన్న బాధితుడి …
Read More »
shyam
February 19, 2020 ANDHRAPRADESH
3,944
ఏపీ సీఎం జగన్ అడ్డా..పులివెందుల గడ్డ…దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట…అక్కడ వైయస్‌కుకానీ… ఆయన తనయుడు జగన్‌కు కానీ ఎదురులేదు..పులివెందుల అంటే వైయస్ కుటుంబమే..అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురుగా పోటీ చేసేందుకే వెనుకాడుతారు..పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవు..జగన్ సొంత ఇలాకాలో ఇన్నాళ్లు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా పోటీ …
Read More »
sivakumar
February 19, 2020 18+, MOVIES
1,129
రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట …
Read More »