sivakumar
January 25, 2020 18+, MOVIES
1,451
పాపం..హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాస్ రాజా రవితేజ మళ్ళీ ఓ పాత రివెంజ్ కథకు సైన్స్ ఫిక్షన్ అనే ముసుగుతో మనముందుకు వచ్చాడు డిస్కో రాజాగా..టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం ఏదో కొత్త పాయింట్..కొత్తదనం ఉంటుందని భావిస్తాo..దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న కధ బాగానే ఉన్నా కథనం బాగా స్లో గా …
Read More »
siva
January 25, 2020 MOVIES
4,826
ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్‌లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
788
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. 01.వార్డ్ : పోచయ్య సత్య టీఆర్ఎస్ 02.వార్డ్ : రాపల్లి దిగంబర్ …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
602
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్-18, కాంగ్రెస్-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
823
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇటు కార్పొరేషన్లలోనూ, అటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. …
Read More »
shyam
January 25, 2020 ANDHRAPRADESH
1,842
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …
Read More »
sivakumar
January 25, 2020 ANDHRAPRADESH, NATIONAL, POLITICS
5,731
బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎం’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం. పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో పోల్ సర్వే నిర్వహించారు. 2016 నుంచి ఉన్న …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
854
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం విడుదలవుతున్న కొన్ని మున్సిపాలిటీలు ఫలితాలు చాలా ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో ఊహకందని ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉన్నాయి.. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకోంది.. కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠాన్ని ఏ పార్టీ …
Read More »
sivakumar
January 25, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,199
ఏపీ రాజధాని విషయంలో టీడీపీ తమ మాటను నెగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇప్పతివరకు చేయని ప్రయత్నాలు లేవని చెప్పాలి. అమరావతిలోనే అన్ని ఉండాలని ఆ పార్టీ అన్ని విదాలుగా స్కెచ్ లు వేస్తుంది. ఈ మేరకు వారివద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయని టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఆయన మాట్లాడుతూ రాజదాని అమరావతిలోనే ఉండేలా చేస్తామని అన్నారు. వైసీపీ పెట్టిన బిల్లులను అడ్డుకునేందుకు …
Read More »
siva
January 25, 2020 MOVIES
5,995
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. …
Read More »