sivakumar
January 25, 2020 Uncategorized
1,264
ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
601
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గాలి వీస్తుంది. ఇప్పటికే మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ యాబై మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. మిగతా వాటిలో కారు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందారు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లో ఏడుకు ఏడు వార్డులను టీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
624
తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. ఇందులో భాగంగా ఆందోల్ -జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు ప్రభంజనం . మొత్తం ఇరవై వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున ఆరు వార్డుల్లో గెలుపొందింది.. కేవలం ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. …
Read More »
siva
January 25, 2020 MOVIES
1,000
ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
736
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగగా.. కరీంనగర్ కార్పొరేషన్‌కు నిన్న ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఒక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే అన్ని చోట్ల కార్ హావ నడుస్తుంది. దాదాపు 90 % టీఆర్ఎస్ పార్టీ కే ప్రజలు మొగ్గుచూపారు. ఈ ఫలితాలు చూసి తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలకు …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
679
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది. అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు …
Read More »
shyam
January 24, 2020 ANDHRAPRADESH
2,744
ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »
sivakumar
January 24, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,350
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజధానిగా కర్నూలు నగరం ఉండగా, అప్పట్లో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని బాబు 2014 రిపబ్లిక్ డే వేడుకల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని, వైసీపీ శాసనసభ సభ్యుడు హాఫీజ్ ఖాన్ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ప్రజల హక్కులను నేలరాస్తూ ప్రజల అభిప్రాయలు పట్టించుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయిన డిప్యూటీ …
Read More »
sivakumar
January 24, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,760
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. రాజధానిని ఉత్తరాంధ్ర రాయలసీమలో మరో రెండు రాజధానులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వీటిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసాడు. “ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని …
Read More »
shyam
January 24, 2020 ANDHRAPRADESH
2,424
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..చంద్రబాబు స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా…వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ… మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ప్రజలకు మేలు చేసే బిల్లులను …
Read More »