siva
January 22, 2020 ANDHRAPRADESH
1,059
టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నతీరు చూస్తే గుండె రగిలి పోతోందని,అసెంబ్లీ కాకపోతే తడాకా చూపించేవాళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే రక్తం ఉడికిపోతోందని జక్కంపూడి రాజా అన్నారు. ఇది అసెంబ్లీ అని ఓపిక పట్టామని, లేకుంటే తాము ఏమిటో చూపించేవారమని అన్నారు. టీడీపీ వారు గత ఐదేళ్లు దున్నపోతుల్లా దోచుకుతిన్నారని …
Read More »
sivakumar
January 22, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,052
రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ కంటతడి పెట్టిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. …
Read More »
sivakumar
January 22, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,207
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …
Read More »
siva
January 22, 2020 ANDHRAPRADESH
2,518
రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …
Read More »
rameshbabu
January 22, 2020 NATIONAL, SLIDER
1,900
ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …
Read More »
rameshbabu
January 22, 2020 SLIDER, TELANGANA
718
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
Read More »
rameshbabu
January 22, 2020 MOVIES, SLIDER, VIDEOS
1,829
బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో ‘సైరాట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే తెరకెక్కిస్తున్న చిత్రం ‘జుంద్’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ని విడుదల చేసింది.మీరు ఒక లుక్ వేయండి
Read More »
sivakumar
January 22, 2020 SPORTS
1,401
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 …
Read More »
rameshbabu
January 22, 2020 SLIDER, SPORTS
788
వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, …
Read More »
sivakumar
January 22, 2020 18+, MOVIES
1,061
విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ …
Read More »