Home / MOVIES / ‘జుంద్‌’ టీజ‌ర్‌

‘జుంద్‌’ టీజ‌ర్‌

బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘సైరాట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘జుంద్‌’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా  టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది.మీరు ఒక లుక్ వేయండి