rameshbabu
January 21, 2020 SLIDER, SPORTS
1,240
టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది. విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో …
Read More »
rameshbabu
January 21, 2020 MOVIES, SLIDER
1,178
మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి సమంత. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని వారింట కోడలుగా అడుగు పెట్టిన సమంత ఆ తర్వాత లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికే అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కోసం వెబ్ సిరీస్ …
Read More »
shyam
January 21, 2020 ANDHRAPRADESH
1,388
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక …
Read More »
rameshbabu
January 21, 2020 MOVIES, SLIDER
1,063
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా … సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత,రావు రమేష్ తదితరులు నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్ర్తాంతి పండుగ కానుకగా పదకొండు తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీని కురిపించిన ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.200కోట్లను …
Read More »
siva
January 21, 2020 ANDHRAPRADESH
2,213
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ,మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు …
Read More »
rameshbabu
January 21, 2020 SLIDER, TELANGANA
594
2024 సంవత్సరం నాటికి ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేంద్ర జల్‌జీవన్ మిషన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంసించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రదర్శించిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ విధానం మోడల్‌గా …
Read More »
shyam
January 21, 2020 ANDHRAPRADESH
1,198
ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడగు వేస్తుంటే చంద్రబాబుతోపాటు ఆయన అనుకుల మీడియాధిపతి రగలిపోతున్నారు..ప్రతి ఆదివారం ఎడిటోరియల్ పేరుతో తన పత్రికలో నిస్సిగ్గుగా పచ్చ పలుకులు పలికే సదరు మీడియాధిపతి..గత ఆదివారం కూడా సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కాడు..తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఏపీ సీఎం జగన్ నడుచుకుంటున్నారని… అసలు ఏపీలో పాలనలేదు..ప్రభుత్వమే లేదంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడాడు. జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కోపంతోనా, ఒక …
Read More »
rameshbabu
January 21, 2020 SLIDER, TELANGANA
629
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోనున్నారు. నిన్న సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రారంభమైన యాబై వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఈ నెల …
Read More »
siva
January 21, 2020 ANDHRAPRADESH
1,459
మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెను సీఎం తన సొంత గ్రామంగా భావిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన బినామీల కోసం ఆరాటపడుతున్నారు తప్ప.. ప్రజల ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన …
Read More »
rameshbabu
January 21, 2020 SLIDER, TELANGANA
708
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో …
Read More »