siva
January 11, 2020 ANDHRAPRADESH
1,927
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న …
Read More »
rameshbabu
January 11, 2020 MOVIES, SLIDER
1,050
టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …
Read More »
shyam
January 11, 2020 ANDHRAPRADESH
2,062
అమరావతి ఆందోళనల నేపథ్యంలో జగన్ సర్కార్‌పై చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా కత్తిదూస్తోంది. ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయాడు. ఆ బీసీజీ రిపోర్ట్‌ను మీడియాకు వివరించిన దళిళ ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఆ విజయకుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ కించపర్చారు. నిజాయితీ గల దళిత ఐఏయస్ అధికారిపై చంద్రబాబు చేసిన …
Read More »
rameshbabu
January 11, 2020 MOVIES, SLIDER
1,283
దాదాపు పదమూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ రోజు శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీతో లేడీ మెగాస్టార్ విజయశాంతి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఒకవైపు అందాలను ఆరబోస్తూనే మరోవైపు చక్కని యాక్షన్ సినిమాలతో హీరో కమ్ హీరోయిన్ అన్నట్లు అప్పటి టాప్ హీరోలందరికీ పోటీగా …
Read More »
siva
January 11, 2020 ANDHRAPRADESH
8,627
టీడీపీ హయాంలో అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్ …
Read More »
KSR
January 10, 2020 TELANGANA
1,124
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించడానికి అవసరమైన పంపింగ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ట్రాన్స్ కో-జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్ని దశల్లో పంపు హౌజుల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి …
Read More »
shyam
January 10, 2020 ANDHRAPRADESH
1,290
అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్‌గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ …
Read More »
sivakumar
January 10, 2020 18+, MOVIES
1,071
సినిమాలు పరంగా ఎన్ని చిత్రాలు ఎలా ఉన్నా కమర్షియల్ చిత్రాలకున్న కిక్కే వేరని చెప్పాలి. దానికొచ్చే స్టార్ డమ్ వేరే. ఎంత ఎలాంటి హీరో ఐనా సరే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు చెయ్యాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల సినిమా, అటు వసూళ్ళు పరంగా గట్టిగా వస్తాయి. ఇక మహేష్ విషయానికి వస్తే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమా ఒక మెసేజ్ చూపించారు. కాని ఇక …
Read More »
KSR
January 10, 2020 SLIDER, TELANGANA
1,125
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. శుక్రవారం శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నిర్మల్ పట్టణ కాంగ్రెస్ నేతలు అడప పోశెట్టి, పద్మాకర్, రామలింగం, పతికే శ్రీనివాస్, ఎలుగు సుధాకర్, జొన్నల మహేశ్, …
Read More »
shyam
January 10, 2020 ANDHRAPRADESH
3,048
పోకిరి సిన్మాలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ సీన్ గుర్తుందా.. భిక్షం వేయమన్నందుకు కసురుకున్న బ్రహ్మానందానికి ఆలీ, వేణుమాధవ్ వంటి బెగ్గర్స్ చుక్కలు చూపిస్తారు..బ్రహ్మీ ఎక్కడకు పోతే అక్కడకు బెగ్గర్స్ బ్యాచ్ వెంటపడుతూ భిక్షం వేయమని టార్చర్ పెడుతుంటారు..సిన్మాలో ఈ బ్రహ్మీ బెగ్గర్స్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది..ముఖ్యంగా బెగ్గర్స్ బ్రహ్మీ వెంటపడేటప్పుడు బబబా..బబబా..అంటూ బీజీఎం వస్తుంటే..థియేటర్లలో నవ్వులే నవ్వు.. అలా పోకిరీలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ ఓ రేంజ్‌లో పండింది. సేమ్ …
Read More »