Classic Layout

మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …

Read More »

మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక..!

న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు బుధవారం న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక రాధాక్రిష్టన్ ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. భేటీ సందర్బంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న …

Read More »

మహిళలతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటున్న వాసిరెడ్డి పద్మ..!

ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి… వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి …

Read More »

అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు అందుకునే ప్రతీ తల్లికి లేఖ రాసిన సీఎం జగన్..!

అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా … పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా … అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు .. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ …

Read More »

పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …

Read More »

మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట,  ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …

Read More »

‘సరిలేరు నీకెవ్వరు’…@2:49, విడుదలకు రెడీ !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. రెండు గంటల 49 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat