Classic Layout

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించిన వేణుంబాక..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్‌లు అమరావతి గ్రామాల్లో పర్యటించి..రైతులను రెచ్చగొడుతూ… రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. అయితే పార్టనర్ల రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాబు, పవన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థరాత్రి …

Read More »

చంద్రబాబూ నీది నక్కజిత్తుల కపట గుణమని అందరికీ తెలుసు..!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గెలిచిన మాట వాస్తవమే. అనంతరం చంద్రబాబు గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. మనకి అంతా మంచే జరుగుతుంది అనుకున్నారు అంతా. కాని అక్కడ కధ మొత్తం అడ్డం తిరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు. ఆ ఐదేళ్ళు ప్రజలను ఎర్రోల్లని చేసి ఆడుకున్నారు. మాట ఇచ్చి తప్పారు …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి హత్యకు కుట్ర.. ప్లాన్ చేసిన వారితో సహా 9మంది అరెస్ట్..మూడు కత్తులు స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …

Read More »

‘సరిలేరు నీకెవ్వరు’…ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ చిత్రం …

Read More »

అమరావతిపై బాబుకు వైసీపీ అధికార ప్రతినిధి సూటి ప్రశ్నలు..జవాబుకు సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు స్కెచ్ మామోలిది కాదని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం ఏదో టీడీపీ నాయకులకు, చంద్రబాబు కులస్తులకు ఏదో కల వచ్చినట్టు ముందుగానే అక్కడ భూములు కొనుగోలు చేయడం వంటి విషాయల వల్ల అందరికి అనుమానాలు వచ్చాయి. అయితే ఇక తాజాగా అమరావతిపై బాబుకు సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చలో వైసీపీ అధికార …

Read More »

రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మండించావు.. అందుకే ప్రజలు తరిమేశారు !

టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే కనిపించాయి. చివరికి చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు వారినే నట్టేటిలో ముంచేశారు. మరోపక్క ఇదేమి న్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించారు. ఇలా ఈ ఐదేళ్ళు రౌడీ పాలనే జరిగిందని చెప్పాలి. అయితే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.”నిప్పుల కుంపటి కాదు …

Read More »

స్టీవ్ స్మిత్ కి అది కష్టమే..లారా సంచలన వ్యాఖ్యలు !

బ్రెయిన్ లారా…ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో అతను తొమ్మిది 200+ స్కోర్లు సాధించాడు. ఆ తొమ్మిది స్కోర్‌లలో అతను 2 ట్రిపుల్ సెంచరీలు (333 మరియు 375) 400 * తో పాటు (ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు) కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు, తరువాత మాస్టర్-బ్లాస్టర్ దానిని అధిగమించాడు. అయితే ఆయనకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే. మీరు …

Read More »

 2020లో క్రికెట్ అభిమానులకు పండగే పండగ..!

కొత్త సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ఐసీసీ మూడు ప్రపంచకప్ లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే మొదట సౌతాఫ్రికా వేదికగా  అండర్-19 ప్రపంచకప్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ జట్టు ని ఎంపిక చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 17న ప్రారంభం కానుంది. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat