Classic Layout

మా చినబాబు హిందీలో ఇరగదీసాడు అంటూ పండుగ చేసుకుంటున్న ఎల్లోమీడియా..!

టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్ర రత్నం లోకేష్ గారి భాషా ప్రావీణ్యం గురించి మనకందరికి తెలిసిందే..తెలుగు భాషలోనే తడబడుతూ మాట్లాడుతూ పలుసార్లు నవ్వుల పాలయ్యాడు.. అందుకే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..పప్పులాంటి అబ్బాయి అంటూ లో్కేష్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. తన కొడుకు భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా లోకేష్‌కు తెలుగు ట్యూషన్ కూడా పెట్టించాడు..అయినా ఫలితం లేకుండా పోయింది…డెంగ్యూ జ్వరాన్ని బూతుపదం అర్థం వచ్చేలా పలికి ప్రజలనే కాదు..తెలుగు …

Read More »

ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరే పోస్ట్‌మార్టం.. శభాష్ సజ్జనార్

దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్ చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా …

Read More »

పవన్ కళ్యాణ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసేసారు..!

దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే …

Read More »

”ఐ లవ్ తెలంగాణ…భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం”

దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు షాద్ …

Read More »

తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలన్నమాయావతి

దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు …

Read More »

రియల్‌ ఎస్టేట్ ధరలు తగ్గాయనే మీ భాద..ఏనాడైనా ప్రజలకోసం పనిచేశారా !

చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు …

Read More »

వైఎస్ కుటుంబ సన్నిహితుడు మృతి.. ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్న సీఎం జగన్..!

గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా, సలహాదారునిగా వ్యవహరించిన నారాయణ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుసమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్య  సహాయకుడు గాను సలహదారునిగాను  నారాయణ సేవలు అందించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంనుండి  వైఎస్ కుటుంబానికి సన్నిహితునిగా మెలిగాడు. నారాయణ మరణవార్త తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ …

Read More »

ఎన్‌కౌంటర్‌ పై టాలీవుడ్‌ ప్రముఖులు హర్షం

దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు …

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్‌ ఇచ్చిన 300 మంది కార్యకర్తలు..!

టీడీపీ కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాలలో కూడా వలసలు మొదలయ్యాయి. జంగారెడ్డిగూడెం లో టీడీపీ పార్టీ నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. కేవలం ఆరు నెలల కాలంలోనే …

Read More »

జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ, కంగనా, నిత్యామీనన్..!

తమిళనాట వెబ్ సిరీస్ కు కొడవేలేదు.కానీ ఇప్పటివరకు బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కించే సాహసం ఎవ్వరు చేయలేదు. ఈ ట్రెండ్ ను గౌతమ్ మీనన్ మొదలు పెట్టబోతున్నాడు. జయలలిత చనిపోయిన మూడేళ్ల తర్వాత వరసగా అంతా ఆమె బయోపిక్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ తెరకెక్కనున్నాయి. అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat