Classic Layout

అభిమాని కాళ్లు పట్టుకున్న రజినీకాంత్.. తెలుగు హీరోలు చూస్తున్నారా.?

తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజినీకాంత్ గురించి ఆయన సింప్లిసిటీ గురించి బహుశా తెలియని వారు ఎవరూ ఉండరు. తాజాగా రజనీకాంత్ను వో దివ్యాంగుల అభిమాని కలిసారు అయితే అతనికి రెండు చేతులు లేవు దీంతో కాలి తోనే ఆయన అభిమానితో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. అంతే కాదు పక్కనే కూర్చోబెట్టుకొని కాసేపు ముచ్చటించారు తన అభిమాని కి ఘనంగా శాలువా కప్పి సత్కారం చేసాడు అభిమాని బహుకరించిన నా …

Read More »

వరుసగా మూడు సినిమాలు పాయే..నాలుగోదైనా పూజాతో కలిసొచ్చేనా !

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు అఖిల్.. నాగార్జున అఖిల్ ను హీరో గా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అయితే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయిపోయాయి మొదటిగా వచ్చిన అఖిల్, మజ్ను, హలో సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే నాగార్జున, అఖిల్ కూడా ఇప్పుడు కచ్చితంగా ఏదేమైనా హిట్ కొట్టాలని కసిమీద వున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా భారీ బ్యానర్లో గోల్డెన్ …

Read More »

ఇకపై ఏపీ మొత్తం నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ..!

వరుసగా సంక్షేమ కార్యక్రమాల అమలు తో యావత్ భారతదేశం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీని రాష్ట్రం అంతా వర్తింపజేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల …

Read More »

జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

రాయలసీమలో ఆత్మీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే ఏపీ సీఎం జగన్ మతం గురించి, కులం గురించి ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇలా చేస్తే..లేదా అలా చేస్తే.. ముఖ్యమంత్రి గారు అని పిలుస్తానని..అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ విమర్శలపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు …

Read More »

పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాలేదా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి …

Read More »

 రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!

తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు …

Read More »

రాములు కుటుంబానికి భరోసానిచ్చిన మంత్రి హరీష్ రావు

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అల్లిపూర్ సొసైటీ చైర్మన్ , సీనియర్ జర్నలిస్ట్ రాములు కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పత్రికా రంగంలో ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. పార్టీ లో క్రియాశీలకంగా పని చేసారు అని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమన్నారు. అధైర్య పడకండి అన్ని విధాలుగా అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు, పిల్లల చదువు, ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదేనని.. నేను ఉన్నాను అని కుటుంబాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat