Classic Layout

చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం..మంత్రి హరీశ్‌రావు

చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని.. చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్‌ఐసీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పల్స్‌ బాస్కెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు …

Read More »

ప్రియాంక ఉదంతంపై కీర్తి సురేష్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!

డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు  ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం  జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.     డాక్టర్ …

Read More »

కాజల్, సమంత బాటలోనే తమన్నా..!

వెబ్ సీరీస్ లపై ఆసక్తి తో ఇప్పటికే కాజల్‌ అగర్వాల్‌, సమంతాలు డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే బాటపట్టిందినవంబర్‌ స్టోరి పేరుతో తెరకెక్కుతున్న ఓ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనుంది మిల్కీ బ్యూటీ.ప్రస్తుతం అంతా డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. బడా బడా నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి  చూపిస్తున్నారు. …

Read More »

బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన ఉద్ద‌వ్‌ ఠాక్రే..!!

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జ‌రిగిన బ‌ల‌ప‌రీక్షలో ఉద్ద‌వ్ ఠాక్రే నెగ్గారు. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉన్న‌ది. అయితే ప్ర‌తిప‌క్ష బీజేపీ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. అక్ర‌మంగా, రాజ్యాంగ వ్య‌తిరేకంగా స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీక‌ర్ నియామ‌కం అనైతికంగా జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చ‌వాన్ ఇవాళ స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన …

Read More »

లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !

కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …

Read More »

పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ నిత్య విద్యార్థి..మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం …

Read More »

ప్రియాంక హత్యకేసు నిందితుడి తల్లి తన కొడుకును ఏం చేయాలని పోలీసులను కోరిందో తెలుసా.?

ప్రియాంక  హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియా తో మాట్లాడుతూ తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి పరువు పోయిందన్న బాధతో  తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో చేధించిన  విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ-2 …

Read More »

పాపం.. ఎన్నో పశువులకు వైద్యం చేసింది కానీ.. మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది !

తాజాగా జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఎంతోమంది దీనిపై మానవీయంగా స్పందిస్తూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పశువులకు వైద్యంచేసిన ప్రియాంక రెడ్డి మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది. నాకు భయం అవుతుంది పాప కొద్దిసేపు మాట్లాడు అంటూ చెల్లి తో మాట్లాడిన చివరి ఆడియోలను వింటున్న వారికి మనసు కలిచివేస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో నేడు ప్రస్తుత సమాజంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat