sivakumar
November 25, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
6,483
తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుక కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ప్రత్యేక విమానాల్లో దుబాయ్ తీసుకెళ్లారు సీఎం రమేష్. అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పారు. మొత్తం సెవెన్ స్టార్ తరహా హోటల్ లో మాదిరిగా సెట్టింగులు వేసి మంచి మంచి డిజైన్లు చేయించారు. దాదాపుగా …
Read More »
siva
November 25, 2019 CRIME
5,510
భార్యను విడిచి మహిళా పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసుపై ప్రియురాలు పెట్రోలు పోసి నిప్పుపెట్టింది. ఈ ఘటన శనివారం తిరుముల్‌లైవాయిల్‌లో చోటచేసుకుంది. ఆవడి స్పెషల్ పోలీసు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్ (31) సత్యమూర్తినగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు. సొంతూరు విల్లుపురం. ఇతనికి 2012లో జయతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇలావుండగా పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా (32)తో వెంకటేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆషాకు …
Read More »
rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
846
ఒకప్పుడూ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక పక్క మత్తెక్కించే అందం.. మరో పక్క అందర్ని మెప్పించే అభినయం ఉన్న కానీ తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయిన కానీ అమ్మడు క్రేజ్ ఏమి తగ్గలేదు. తెలుగు …
Read More »
siva
November 25, 2019 ANDHRAPRADESH
3,719
ముద్దు ముద్దుగా కనిపించే చిన్న పిల్లలను చూసి పెద్ద వారు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజనీకి ఓ కార్యక్రమంలో ఈ ఘటన ఎదురైంది. ఆమెకు స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలికారు. అక్కడికి …
Read More »
shyam
November 25, 2019 ANDHRAPRADESH
1,626
ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ …
Read More »
rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
876
కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి. ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని …
Read More »
rameshbabu
November 25, 2019 HYDERBAAD, SLIDER, TELANGANA
665
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …
Read More »
rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
664
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా.. బక్కపలచు భామ.. నేచూరల్ అందాల రాక్షసి సాయి పల్లవి ప్రముఖ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కితున్న లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే చైతూ వెంకీమామ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. మొన్న శనివారం చైతూ తన ముప్పై మూడు వసంతాలను పూర్తిచేసుకుని ముప్పై నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. శనివారం పలువురు సినీ రాజకీయ …
Read More »
sivakumar
November 25, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
647
నరసాపురం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి రఘురామకృస్ణంరాజు తను బిజెపి లో చేరతానంటూ వస్తున్న విమర్శలపై గట్టిగానే బదులు ఇచ్చారు. బిజెపి లోకి వైసిపి ఎమ్.పిలు ఎవరూ వెళ్లరని, ఎవరైనా ఒక్కరి పేరు సుజనా చౌదరి చెప్పాలని ఆయన అన్నారు. ఆమాటకు వస్తే సుజనా చౌదరే వైసిపిలోకి రావచ్చని ఆయన అన్నారు.పార్లమెంటు సమావేశాలలో అంతా టచ్ లోనే ఉంటారని, సుజనాతో ఎవరైనా టచ్ లో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. …
Read More »
siva
November 25, 2019 BHAKTHI
2,049
డిసెంబర్ 25, 26 తేదీల్లో సూర్య గ్రహణం కారణంగా రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం …
Read More »