sivakumar
November 20, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
837
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..దీనిని సమర్దించేవారు,వ్యతిరేకించే వారు ఉన్నారు..అయిన విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ చెప్పారు..ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభలో ప్రసగించారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల సభ్యులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు..ఈ పరిణామం పై ఏపీ సీఎం సీరియస్ అయినట్టు …
Read More »
shyam
November 20, 2019 ANDHRAPRADESH
756
గత కొద్ది రోజులుగా సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసి, ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులను వైసీపీ ప్రోత్సహిస్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని తీసుకువచ్చి సీఎం జగన్‌పై బురద జల్లుతున్నాయి. అయితే హిందూ మతాన్ని, వైదిక సంప్రదాయాలను జగన్ ఎంతగానో గౌరవిస్తారు. చంద్రబాబులా చెప్పులు వేసుకుని హోమాలు వంటి పూజా కార్యక్రమాలను అగౌరవపర్చడం జగన్‌కు రాదు..చంద్రబాబులా గుడులు కూల్చగొట్టే …
Read More »
rameshbabu
November 20, 2019 SLIDER, TECHNOLOGY
1,764
మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …
Read More »
sivakumar
November 20, 2019 SPORTS
734
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటిరోజు నుండే తన అద్భుతమైన ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్ళతో సబాష్ అనిపించుకున్నాడు. అలా ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బ్యాట్ తో పరుగులు సాధించాడు. మరోపక్క పెద్ద జట్లపై కూడా ఏమాత్రం భయపడకుండా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా జట్టుకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ …
Read More »
siva
November 20, 2019 CRIME
1,600
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్ మదన్(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. …
Read More »
sivakumar
November 20, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,320
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు …
Read More »
shyam
November 20, 2019 ANDHRAPRADESH
1,009
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్‌గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన …
Read More »
sivakumar
November 20, 2019 SPORTS
694
యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …
Read More »
siva
November 20, 2019 MOVIES
690
టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. …
Read More »
sivakumar
November 20, 2019 SPORTS
923
ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …
Read More »