siva
November 19, 2019 ANDHRAPRADESH
585
ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వాకంతో.. పెట్టుబడులు పారిపోయాయన్నారు. చేపల మార్కెట్ లో ఉండాల్సిన వాళ్లు… కేబినెట్ లో ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రోజూ భయంతోనే బతుకుతున్నారన్నారు. దీనికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ అభిమానులు. ఎవరు రోజు …
Read More »
sivakumar
November 19, 2019 ANDHRAPRADESH, POLITICS
674
సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …
Read More »
rameshbabu
November 19, 2019 MOVIES, SLIDER
618
టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తోన్న మూవీ వెంకీ మామ. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య కు మూవీలో మామగా నటిస్తుండగా రాశీ ఖన్నా,పాయల్ రాజ్ పుత్ అందాలను ఆరబోయనున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ నటించబోయే తదుపరి చిత్రం గురించి సోదరుడు,ప్రముఖ నిర్మాతైన దగ్గుబాటి సురేష్ బాబు క్లారీటీచ్చారు. తమిళనాట విడుదలై ఘన విజయం సాధించి.. ధనుష్,మంజువారియర్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన …
Read More »
sivakumar
November 19, 2019 POLITICS
624
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం …
Read More »
sivakumar
November 19, 2019 NATIONAL
820
భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.
Read More »
sivakumar
November 19, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
784
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ప్రధాన కార్యాలయంగా జగన్ మంత్రి వర్గం తో కలిసి పనిచేస్తున్నారు.. తాజాగా మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత జగన్ మందులతో ప్రత్యేకించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని …
Read More »
shyam
November 19, 2019 ANDHRAPRADESH
1,509
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. మొదటి నుంచి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి సీఎం జగన్‌తో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యార్లగడ్డ అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది …
Read More »
siva
November 19, 2019 CRIME
13,985
భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు తల్లిని మరిచాడు.. తనకు ఓ సోదరి ఉందనే స్పృహ కోల్పోయాడు.. మరదలిపై కన్నేశాడు.. ఈ ముగ్గురిపై నిత్యం అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. యువకుడి ఆగడాలు భరించలేని కుటుంబ సభ్యులే అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దటియా పోలీసు స్టేషన్ పరిధిలో …
Read More »
rameshbabu
November 19, 2019 SLIDER, TELANGANA
640
తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు …
Read More »
rameshbabu
November 19, 2019 MOVIES, SLIDER
816
సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …
Read More »