Classic Layout

How to Create Your Own Philosophy Statement

Students examine the instruments, techniques together with all the numerous concepts that are employed in design, administration and maturation of the survey undertaken. It is intended to furnish the students with ample comprehension of the fundamental security principles which are done in a pharmacy as well as the methods by …

Read More »

గిరివికాసం పనులను వేగవంతం చేయండి..మంత్రులు దయాకర్, సత్యవతి

గిరిజన ప్రాంతాల్లోని రైతుల భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అమలవుతున్న గిరివికాసం పనులను వేగవంతం చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ పధకం కింద వెంటనే లబ్దిదారుల గుర్తింపు పనులను పూర్తి చేయాలన్నారు. గిరి వికాసం పథకంపై నేడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు …

Read More »

ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడం.. స్పీకర్ పోచారం ప్రకటన..!!

తెలంగాణను అత్యంత పర్యావరణ హితమైన, నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ తొలి సమావేశం స్పీకర్ పోచారం అధ్యక్షతన అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ ఆవరణను పర్యావరణ హితంగా ప్రకటిస్తున్నామని, ఇకపై ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడబోమని ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. కమిటీలో సభ్యులైన …

Read More »

కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పెళ్లైన వారానికే పాలల్లో భర్తకు విషం కలిపి ఇచ్చిన భార్య

కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు …

Read More »

శృంగారం కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ తో పని కానిచ్చారు…కొద్ది సేపటి తర్వాత

శృంగారంలో ప్రయోగాలు చేయాలి.. కానీ విచిత్ర ప్రయోగాలు చేస్తే శృంగారంలో ఎంత డేంజరో చెప్పే ఘటన ఒకటి చోటుచేసుకుంది. మెడికల్ షాప్ నకు వెళ్లి కండోమ్ కొనడానికి సిగ్గు పడిన ఓ జంట ఏకంగా ప్లాస్టిక్ కవర్ ను కండోమ్ గా వాడి చేసిన ప్రయోగం వికటించింది. వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతానికి చెందిన ఓ జంట శృంగారంలో తనివితీరా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసింది.కానీ గర్భం వస్తుందని భయంతో …

Read More »

ప్రతి పంటకు గిట్టుబాటు ధర కోసమే ధరల స్థిరీకరణ నిధి..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని కేదార్ నాథ్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసీఐ అధికారులతో కల్సి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ”ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రైతులు పండించిన …

Read More »

బిగ్‌బాస్‌-3 విజేతకు ఎంపీ సంతోష్ సలహా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా బిగ్‌బాస్‌-3 విజేత, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మొక్కలు నాటారు. దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందిస్తూ.. ‘బిగ్‌బాస్‌-3 విజేతగా నిలిచినందుకు మొదటగా శుభాకాంక్షలు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినందుకు థ్యాంక్యూ. ప్రకృతితో తొలిసారి మమేకమవడం నీకు ఇదే తొలిసారి కావడంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు …

Read More »

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి …

Read More »

గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం..మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై  కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ” రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు,పల్లెలకు స్వచ్చమైన తాగునీరుతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat