siva
November 15, 2019 ANDHRAPRADESH
1,745
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ …
Read More »
KSR
November 15, 2019 NATIONAL, SLIDER
1,181
సర్కారీ నౌకరి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ లో పలు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్ లో భర్తీ చేయనున్నది. మొత్తం 10ఖాళీలుగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ లను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది …
Read More »
sivakumar
November 15, 2019 18+, MOVIES
1,681
భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదే web series. రాధిక ఆప్టే, కైరా అద్వానీ వంటి అగ్ర హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. మున్ముందు అంతా డిజిటల్ మీడియా రంగంలోకి వెళ్తుండటంతో హన్సిక కూడా ఈ వైపు అడుగులు వేస్తోంది ఇప్పటికే తెలుగులో సందీప్ కిషన్ రానా వంటి హీరోలు కూడా డిజిటల్ మీడియా …
Read More »
sivakumar
November 15, 2019 18+, MOVIES
4,176
మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …
Read More »
rameshbabu
November 15, 2019 BUSINESS, SLIDER
1,206
దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
Read More »
KSR
November 15, 2019 SLIDER, TELANGANA
658
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెల్సిందే. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే చాలు నేనున్నాను అని వెంటనే స్పందిస్తాడు. స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారం కోసం తనవంతు పాత్ర పోషిస్తాడు మంత్రి కేటీ రామారావు. తాజాగా ఇప్పుడు ఇది పక్క రాష్ట్రాలకు కూడా చేరింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పారెడ్డి …
Read More »
siva
November 15, 2019 ANDHRAPRADESH
1,649
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే టీడీపీ పార్టీ నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన వల్లభనేని వంశీ, చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ …
Read More »
rameshbabu
November 15, 2019 ANDHRAPRADESH, SLIDER
2,693
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తాను. త్వరలోనే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను. కేవలం గన్నవరం నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గంగా.. ఇరవై వేల …
Read More »
shyam
November 15, 2019 ANDHRAPRADESH
783
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »
rameshbabu
November 15, 2019 ANDHRAPRADESH, SLIDER
1,402
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …
Read More »