rameshbabu
November 14, 2019 SLIDER, TELANGANA
658
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలకు చెందిన ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల …
Read More »
shyam
November 14, 2019 ANDHRAPRADESH
1,516
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని …
Read More »
siva
November 14, 2019 MOVIES
1,142
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను , మెగస్టార్ తనయుడు రాం చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రాల్లో హీరోయిన్ నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు …
Read More »
rameshbabu
November 14, 2019 NATIONAL, SLIDER
755
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలలో 15మంది ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డీ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే అనర్హతకు గురైన పదిహేడు మంది ఎమ్మెల్యేలను ఎన్నికల్లో బరిలోకి దిగడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అనుమతి ఇస్తూ తీర్పునిచ్చిన సంగతి విదితమే. తాజాగా వీరిలో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాషాయపు జెండాను యడ్యూరప్ప సమక్షంలో కప్పుకున్నారు. అయితే వచ్చే నెల డిసెంబర్ 5న …
Read More »
rameshbabu
November 14, 2019 SLIDER, TELANGANA
748
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల రంగ నిపుణులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి నేడు. నీళ్ల సారు అని ముద్దుగా పిలుచుకునే సారుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు,విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు విద్యాసాగర్ రావుకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి హారీష్ రావు తెలంగాణ రాష్ట్ర వైతాళికుల్లో ఆర్ విద్యాసాగర్ ఒకరని మెచ్చుకున్నారు. అప్పటి …
Read More »
rameshbabu
November 14, 2019 SLIDER, TELANGANA
620
భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావిద్దాం.. వారిని ఆదరించే …
Read More »
sivakumar
November 14, 2019 SPORTS
643
టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పుడు భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో ఐదింటిలో గెలిచి 240పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఈ అన్ని జట్లకు వచ్చిన పాయింట్లు కలిపిన 232 పాయింట్స్ వస్తున్నాయి తప్ప భారత పాయింట్స్ ను దాటలేకపోయాయి. టీమిండియా ఇలానే ఆటను కొనసాగిస్తే జట్టుకు ఎదురుండదని చెప్పాలి.
Read More »
sivakumar
November 14, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,143
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ …
Read More »
siva
November 14, 2019 ANDHRAPRADESH
742
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ… గతంలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు …
Read More »
sivakumar
November 14, 2019 18+, MOVIES
920
సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తరువాత ప్రస్తుతం చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇలాంటి చిత్రం …
Read More »