KSR
November 6, 2019 MOVIES
550
టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజాగా మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవితో కలిసి నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకోనున్నది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు రెండు పాత్రల్లో నటించనున్నారు సమాచారం. ఇందులో ఒక పాత్రకు తగ్గ హీరోయిన్ గా సీనియర్ నటి.. గతంలో చిరుతో ఆడి పాడిన …
Read More »
KSR
November 6, 2019 MOVIES
626
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్ర హీరో కొణిదెల చిరంజీవి సాయంతోనే అతని సొదరుడు పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీల్లోకి ఎంట్రీచ్చిన సంగతి విదితమే. ఇదే అంశం గురించి ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ” మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు. చదువు సంద్యలు లేక రోడ్ల వెంట తిరుగుతుంటే చిరంజీవి తన పరువు ఎక్కడ పోతుందో అని …
Read More »
KSR
November 6, 2019 NATIONAL
651
దాయది దేశమైన పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పింది. నిత్యం పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలనుకునే పాకిస్థాన్ కు భారత్ దిమ్మతిరిగేలా షాకిస్తూ బుద్ధి చెప్పింది. తాజాగా జరిగిన యూఎన్ఓ సమావేశంలో కశ్మీర్ లోని మహిళల హక్కుల్ని భారత్ కాలరాస్తోందని పాకిస్థాన్ రాయబారి మలీహా లోదీ ఆరోపించారు. దీనికి బదులుగా భారత రాయబారి పలోమి త్రిపాఠి మాట్లాడుతూ” మహిళలకు విలువ ఇవ్వకుండా అంక్షలు విధించింది …
Read More »
KSR
November 6, 2019 TELANGANA
562
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెండోసారి అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకరించిన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ చైర్మన్ నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడా తెలంగాణ గా …
Read More »
siva
November 6, 2019 ANDHRAPRADESH
1,169
టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా నియమితుడైన రమణ దీక్షితులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వంశ పారంపర్య అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయంపై అర్చకుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయని, ఆయనకు అర్చకులంతా రుణపడి ఉంటారని తెలిపారు. తనకు శ్రీవారి ఆగమ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, శ్రీవారికి …
Read More »
shyam
November 6, 2019 ANDHRAPRADESH
1,208
సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …
Read More »
siva
November 6, 2019 MOVIES
1,673
బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. …
Read More »
siva
November 6, 2019 ANDHRAPRADESH
1,418
దివంగత నేత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో …
Read More »
rameshbabu
November 6, 2019 SLIDER, TELANGANA
2,847
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల …
Read More »
shyam
November 6, 2019 MOVIES
1,029
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా 100 రోజులకు పైగా సాగిన బిగ్‌బాస్ సీజన్ – 3 ట్రోఫీని సింగర్ రాహుల్ స్లిప్‌గంజ్ గెల్చుకోగా, రన్నరప్‌గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి నిలిచింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ బిగ్‌బాస్ షోలో విజేతగా శ్రీముఖినే గెలుస్తుందని అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా శ్రీముఖి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కామ్‌గా ఉండే రాహుల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. …
Read More »