KSR
November 5, 2019 TELANGANA
570
ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దాని నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం అరణ్య భవన్ లో జీఎస్ గ్రీన్ బయో డిగ్రేడబుల్ సంస్థ రూపొందించిన కంపోస్టబుల్ బ్యాగ్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. మొక్క జొన్న పిప్పితో తయారు చేసిన కాంపోస్టాబుల్ బ్యాగ్స్, గ్లాస్ …
Read More »
siva
November 5, 2019 NATIONAL
818
పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై ఆవు మాంసం తింటున్న మేధావులంతా కుక్క మాంసం కూడా తింటే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. బుర్దాన్‌లో ఏర్పాటు చేసిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. కొందరు మేధావులు రోడ్లపై ఆవు మాంసం తింటున్నారు. అలాంటి వారికి తాను చెప్పదలచుకున్నాను. ఒక్క ఆవు మాంసమే తినడం ఎందుకు? కుక్క మాంసంతో పాటు …
Read More »
siva
November 5, 2019 MOVIES
8,530
బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్ . షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్-పునర్నవిల రిలేషన్‌షిప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని …
Read More »
shyam
November 5, 2019 ANDHRAPRADESH
914
నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »
siva
November 5, 2019 ANDHRAPRADESH
2,025
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 …
Read More »
shyam
November 5, 2019 ANDHRAPRADESH, LIFE STYLE, TELANGANA
5,529
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప‌్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట‌్‌లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »
shyam
November 5, 2019 ANDHRAPRADESH
1,019
ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను …
Read More »
shyam
November 5, 2019 ANDHRAPRADESH
1,345
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్‌ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …
Read More »
siva
November 5, 2019 ANDHRAPRADESH
912
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సోమవారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. గుంటూరు జిల్లా లాం ఫాం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అటు వైపుగా వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన కారు …
Read More »
KSR
November 5, 2019 TELANGANA
1,498
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి తనకు పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని సురేష్ అనే కౌలుదారు రైతు నిన్న సోమవారం పెట్రోల్ దాడికి దిగిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ అరవై ఐదు శాతం గాయాలతో …
Read More »