KSR
November 5, 2019 ANDHRAPRADESH
1,147
ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ నెల పద్నాలుగో తారీఖున విజయవాడ కేంద్రంగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీర్చడానికి వైసీపీ …
Read More »
KSR
November 5, 2019 SLIDER, TELANGANA
768
ప్రస్తుతం దేశ రాజధానిగా ఢిల్లీ మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. డా. బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో హోం …
Read More »
sivakumar
November 5, 2019 SPORTS
933
ఇండియాన్ క్రికెట్ లో మరో అద్భుతం జరగబోతుంది. ఇదంతా గంగూలీ వల్లే సాధ్యమైంది అని చెప్పాలి. బీసీసీఐ కి నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన గంగూలీ కొద్దిరోజుల్లోనే ఇండియన్ క్రికెట్ లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టాడు. అదేమిటంటే టీమిండియా తో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు డే అండ్ నైట్ …
Read More »
siva
November 5, 2019 ANDHRAPRADESH
1,553
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ …
Read More »
rameshbabu
November 5, 2019 CRIME, SLIDER
2,954
తన భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకం ఇవ్వకుండా పలు సార్లు ఆఫీసుల చుట్టూ.. తన చుట్టూ తిప్పించుకుంటుందనే నెపంతో సురేష్ అనే నిందితుడు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 85% గాయాలతో ఎమ్మార్వో డ్రైవర్ గురునాథం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యులు …
Read More »
sivakumar
November 5, 2019 SPORTS
866
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీమ్ సెలెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో భావోద్వేగమైన వ్యాఖ్యలు చేసాడు యువీ. ముందు సెలెక్టర్స్ ను మార్చండి. అప్పుడు ఎలాంటి మ్యాచ్ ఐనా గెలవొచ్చు. వారు నెమ్మదిగా ఉంటే జట్టు కూడా అంతే నెమ్మదిగా ఉంటుందని యువీ అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్ల …
Read More »
siva
November 5, 2019 ANDHRAPRADESH
1,141
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే..సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జెనెరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సిడాప్) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఈ నెల 7 న తిరువూరు జడ్పీ హై స్కూల్ లో చేపట్టనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్ ను మంగళవారం ఆవిష్కరించారు. జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ ను తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు …
Read More »
rameshbabu
November 5, 2019 SLIDER, TECHNOLOGY
1,646
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది. …
Read More »
shyam
November 5, 2019 ANDHRAPRADESH
835
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్‌బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్‌బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్‌బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »
rameshbabu
November 5, 2019 MOVIES, SLIDER
942
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …
Read More »