Classic Layout

Painless hand made writing Solutions – The Options

Handmade Writings service is a writing service which offers academic writing assistance to students all around the world. Narc islamabad admissions essay dark energy analysis papers gender double standards essay author tartuffe important analysis essay, argumentative essay on environmental degradation one paragraph expository essay introduction mesenchymale stammzellen dissertation abstract reviewingwriting …

Read More »

సూర్యాపేట జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి కానుక..జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా రైతులకు సీఎం కేసీఆర్ దీపావళి కానుకగా గోదావరి జలాలను ఇచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాలు చేరుకున్న సందర్భంగా పెన్ పహాడ్ మండలంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోయిన దీపావళి నాడు చెప్పిన మాట ప్రకారం గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అన్న ఆయన.. …

Read More »

ఫ్లాస్టిక్ కవరు ఇవ్వలేదని హాత్య..!!

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఖలీల్ అనే వ్యక్తి ఒక బేకరీలో పని చేస్తున్నాడు. ఈ నెల పదిహేనో తారీఖున బేకరీలో కొనడానికి వచ్చిన ఒక యువకుడు తీసుకెళ్లడానికి ఫ్లాస్టిక్ కవరు ఇవ్వాలని ఖలీల్ ను అడిగాడు. కానీ ఫ్లాస్టిక్ కవరు ఇవ్వలేము.. ఫ్లాస్టిక్ కవర్స్ నిషేదం అని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఖలీల్ తలపై ఇటుకతో దాడికి దిగాడు. …

Read More »

తక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలి..మంత్రి గంగుల

కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. గ్రేడ్‌ ఏ రకం వరికి రూ.1835, సాధారణ వరి ధాన్యానికి రూ.1815గా మద్దతు ధర నిర్ణయించామని మంత్రి తెలిపారు. వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే ఆరబెట్టుకుని కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని సూచించారు. వరి కోతల సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలన్నారు. సబ్సిడీ ద్వారా …

Read More »

అల వైకుంఠపురంలో.. దుమ్మ్మురేపుతున్న ‘రాములో రాముల’ సాంగ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రాములో రాములా అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. …

Read More »

యూపీ సీఎం సిగ్గుపడాలి.. ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిగ్గుపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఘోరాలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో.. నిందితులను పట్టుకోవడంలో యోగి ప్రభుత్వం విఫలమైంది అని ఆమె ఆరోపించారు. అధికారం కోసం ఎన్నో వాగ్ధానాలు,హామీలు కురిపించిన సీఎం యోగి వాటిని అమలు చేయడం లో .. మహిళలకు రక్షణ కల్పించడం లో విఫలమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. పాలనలో …

Read More »

అంబులెన్స్ ఆలస్యంతో ప్రముఖ నటి మృతి

అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు. ఆమెను …

Read More »

సంచలనం.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత..!

ఏపీలో అన్ని దేవాలయాల్లో అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ …

Read More »

బిగ్ బ్రేకింగ్..ధర్మాడి సత్యం ఆపరేషన్ సక్సెస్..కచ్చలూరు బోటు వెలికితీత..!

సెప్టెంబర్ 15..రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత దుర్దినం..తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం కచ్చలూరు వద్ద పాపికొండలకు విహారానికి వెళ్లివస్తున్న రాయల్ వశిష్ట బోట్ సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో వారు చనిపోయినట్లు అధికారులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. కాగా బోటు ప్రమాదంపై వెల్లువెత్తిన విమర్శల దరిమిలా ప్రభుత్వం ముగినిపోయిన టీమ్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat