shyam
October 19, 2019 CRIME
14,734
ఈ దేశంలో ఆడవాళ్లు అర్థరాత్రి నడిరోడ్డు మీద ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు గాంధీ మహాత్ముడు. కానీ దేశంలో ఆడవాళ్లే కాదు..మగవాళ్లు కూడా అర్థరాత్రి నడిరోడ్డుపై తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయింది. తాజాగా ఓ మగాడు తమతో సెక్స్ చేయడానికి ఒప్పుకోలేదనే కారణంతో ముగ్గురు మహిళలు అతడిని తీవ్రంగా కొట్టి, డబ్బులు లాక్కున ఘటన బెంగళూరులోని బిఎంటిసి బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోహన్ …
Read More »
shyam
October 19, 2019 ANDHRAPRADESH
2,758
టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బాపులపాడు తసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే..2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ …
Read More »
KSR
October 18, 2019 TELANGANA
643
ఈ నెల 21న హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక ఇంచార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ముందు మోకరిల్లాడు. కేంద్రం అండతో టీఆర్‌ఎస్ కార్యకర్తలందరి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇంత …
Read More »
KSR
October 18, 2019 Uncategorized
2,582
ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఖమ్మం …
Read More »
KSR
October 18, 2019 TELANGANA
576
యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం …
Read More »
KSR
October 18, 2019 TELANGANA
639
తెలంగాణ రాష్ట్రం విద్యా, పరిశోధన హబ్ గా మారుతుందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి సవిత జీ అనంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, …
Read More »
KSR
October 18, 2019 TELANGANA
1,230
అటవీ భూములు, వన్య ప్రాణుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రస్థాయి అటవీ అధికారుల అర్థ సంవత్సరం సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాపుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా …
Read More »
KSR
October 18, 2019 TECHNOLOGY
4,192
మీరు జియో వాడుతున్నారా.. మీరంతా జియో యూజర్లా.. అయితే ఇది మీకు శుభవార్త. అదే ఏమిటంటే మరో నెల పాటు వినియోగదారులు బిల్లు చెల్లించనవసరం లేదు. గత నెలలో ఐదు లక్షల మంది కస్టమర్లు జియో ఫైబర్ ని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారితో పాటు ఇతర జియో సేవల పొందుతున్న వారందరికీ ఒకే బిల్లింగ్ సిస్టమ్ ను రూపొందించే పనిలో జియో ఉంది. ఈ ప్రక్రియలో …
Read More »
siva
October 18, 2019 ANDHRAPRADESH
1,252
హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. …
Read More »
rameshbabu
October 18, 2019 SLIDER, TELANGANA
779
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »