sivakumar
October 11, 2019 POLITICS, TELANGANA
454
నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేసుకున్న గులాబీ పార్టీకీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కే.టి రామారావు నిర్వహించిన రోడ్ షో లీడర్ లో క్యాడర్ లో గెలుపుపై విశ్వాసాన్ని పెంపొందించగా ….అదే విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులతో …
Read More »
rameshbabu
October 11, 2019 SLIDER, TELANGANA
538
తెలంగాణలోని అన్ని పల్లెలు,గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం పల్లె ప్రగతి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముప్పై రోజుల ప్రణాళికను ఎంతో విజయవంతంగా గ్రామ సర్పంచులు,వార్డుమెంబర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి రూ.64కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా ముప్పై రెండు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున …
Read More »
rameshbabu
October 11, 2019 JOBS, SLIDER, TELANGANA
1,776
తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది. ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు …
Read More »
sivakumar
October 11, 2019 SPORTS
768
టీమిండియా క్రికెట్ మైదానాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసారు. టెస్ట్ మ్యాచ్ కు సంభందించి భారత పిచ్ లు చాలా బోరింగ్ గా ఉంటాయని. మొదటి మూడు, నాలుగు రోజులు బాట్స్ మేన్ కే అనుకూలిస్తాయని. బౌలర్స్ కి కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఆయన వాదనకు మీరు ఏకీభవిస్తారా..? లేదా ఆయన చెప్పిన …
Read More »
sivakumar
October 11, 2019 MOVIES
558
వీరిద్దరి కలయికతో ఎలాంటి వార్తలు గుప్పుమంటాయో అని ఎదురు ప్రేక్షకులకు వీరి భేటీ వాయిదా పడింది. మెగాస్ఠార్ చిరంజీవి, సీఎం జగన్ లు ఈరోజు పదకొండు గంటలకు భేటీ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ నెల 14న కలియనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భేటీ ప్రధాన కారణం గత రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ కి సినిమా చూపించటం జరిగింది. …
Read More »
shyam
October 11, 2019 TELANGANA
669
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు అక్టోబర్ 10, గురువారం నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండగట్టుకు విచ్చేసిన స్వామివారికి ఆలయ ఫౌండర్, ట్రస్టీ మారుతి,ఈవో కృష్ణ ప్రసాద్, ప్రధాన అర్చకులు పూలమాలలు సమర్పించి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని ఆంజనేయస్వామికి స్వామివారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ …
Read More »
sivakumar
October 11, 2019 18+, MOVIES
893
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం తెలుగు నాట అంతగా క్లిక్ అవ్వకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక కలెక్షన్లు పరంగా చూసుకుంటే సునామీ సృష్టించిందని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తన తర్వాత చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే అక్టోబర్ …
Read More »
sivakumar
October 11, 2019 18+, MOVIES
1,108
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తానూ తీస్తున్న చిత్రాలన్నీ విఫలమవ్వడమే దీనికి ముఖ్య కారణం. ఒక్కప్పుడు చిన్న స్టొరీలతో మంచి హిట్ లు అందుకున్న ఈ హీరోకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నాడు. దీనంతటికి కారణం ఏమిటీ అంటే అతను తమిళ దర్శకులను నమ్ముకోవడమే. అదే తన కెరీర్ ను కొంప ముంచింది. ఇక మొన్న వచ్చిన చాణుక్య చిత్రం విషయానికి …
Read More »
sivakumar
October 11, 2019 MOVIES
570
గత కొద్ది రోజులుగా చిరు ఫ్యామిలీ న్యూస్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎవరిదో ఒకరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం అందరికి తెలిసిందే సైరా ఎఫెక్ట్.. అయితే సైరా సినిమాతో చిరు కోరిక, ఫ్యామిలీ కోరిక రెండు తీరిపోయింది. సైరా సినిమా చిరు చేయటంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆనందం, గర్వ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తన రెండవ పెళ్లి …
Read More »
sivakumar
October 11, 2019 ANDHRAPRADESH, BHAKTHI
1,332
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు 15, 29వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు …
Read More »