sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,158
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. గంటా వంటి నాయకులు అధికారం ఉన్న పార్టీలోకి రావడం అధికారం పోయిన తర్వాత వలస పక్షుల ఎగిరి పోతారని అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా వేరే పార్టీలోకి తీసుకు పోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు తరచుగా …
Read More »
sivakumar
October 9, 2019 18+, MOVIES
2,965
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా న్యూస్ వెయిట్ చేస్తున్నాయి. రెడ్ అండ్ చెక్స్ బ్లూ రంగులు కలిగిన దుస్తులతో ఈమె అందాల ఆరబోత హద్దు లేకుండా చేస్తోంది. పూరి సినిమాలో ఏ హీరోయిన్ నటించిన తరువాత అవకాశాలు తగ్గుతాయి లేదా అమాంతం పెరుగుతాయి. దీనికి గతంలో పూరి సినిమాల్లో …
Read More »
sivakumar
October 9, 2019 TELANGANA
625
మెల్లచెరువు మండలం హేమలతండా లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. అభివృద్ధి నిరోధకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటే హుజుర్నగర్ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచాడు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ సుభిక్షంగా ఉంటే హుజుర్నగర్ లో మాత్రం ఉత్తమ్ చేతకాని తనం వల్ల అభివృద్ధి కనబడటం లేదన్నారు.. చాలా తండా లాల్లో సీసీ రోడ్లు కూడా లేవు. TRS కు ఒక్క అవకాశం …
Read More »
sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, CRIME, POLITICS, SLIDER
1,188
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్ ఆలియాస్ ఖైదీ నెంబర్ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్ వన్ చానల్ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డెస్క్‌ల్లో అయితే ఎంత …
Read More »
sivakumar
October 9, 2019 INTERNATIONAL, TECHNOLOGY
1,909
భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధవిమానం చేరింది. క్రేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. దీని రాకతో భారత వాయుసేన మరింత బలంగా తయారయ్యిందని చెప్పొచ్చు. ఇక 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత్ కు రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విమానాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…భారత్ కు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని చాలా పాతవి …
Read More »
sivakumar
October 9, 2019 MOVIES
673
సినిమా హీరోయిన్స్ కి నిజానికి తెగ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల అందానికి మాటలకి కుర్రాళ్లు పిచ్చి వాళ్లు అయిపోతుంటారు. నిజానికి హీరోయిన్ అయిన ఏ అమ్మాయికి అయినా ప్రపోజల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అదేంటి రకుల్ ని పట్టించుకునే వారే లేరని తెగ బాధపడుతుంది. తాజాగా మంచు లక్ష్మి ఫీట్ విత్ స్టార్ అంటూ వెబ్ పొగ్రాం స్టార్ట్ చేసింది లక్ష్మి. ఈ పొగ్రాంలో అన్ని విషయాలు మాట్లాడుతా అంటూ …
Read More »
sivakumar
October 9, 2019 SPORTS
862
నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ …
Read More »
sivakumar
October 9, 2019 MOVIES
718
రోమాన్స్ అంటే బాలీవుడ్ వాళ్లకు ఆనందం వచ్చినా..ఆయాసం వచ్చినా వెంటనే తీర్చేసుకుంటారు. అందుకే వాళ్ల సినిమాలు లవ్ అండ్ రోమాన్స్ చూట్టూనే తిరుగుతుంటాయి. తాజాగా కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్… అంతలోనే తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం తగ్గని సోనమ్.. అదే గ్రేస్ తో రప్ఫాడిస్తుంది. సినిమా కూడ చేస్తుంది. …
Read More »
sivakumar
October 9, 2019 INTERNATIONAL, NATIONAL
1,053
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్‌పింగ్ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు బేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
Read More »
sivakumar
October 9, 2019 NATIONAL, POLITICS
843
త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »