sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,131
జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …
Read More »
sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
890
ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …
Read More »
sivakumar
October 9, 2019 MOVIES
2,057
శ్రీ రెడ్డి ఏం చేసినా సంచలనమా.. నిన్నటి వరకు హైదరాబాద్ లో క్యాస్టింగ్ కౌచ్ పై అమ్మడు చేసిన రచ్చ మాములుగా చేయలేదు. మొత్తం ఇండస్ట్రీని ఏకిపడేసింది. బడాబడా బాబులు, వాళ్ల బాబుల పేర్లు చెబుతానంటూ దడ పుట్టించింది. అంతలోనే ఏమైందో ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి.. చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఏ హాడావిడి లేకుండా గడిపేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తుంది. అప్పుడు …
Read More »
sivakumar
October 9, 2019 18+, MOVIES
841
తాజాగా వినాయక్ ఫోటో షూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. సీనయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను నరసింహ దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈరోజు వినాయక్ పుట్టినరోజు …
Read More »
shyam
October 9, 2019 ANDHRAPRADESH, TELANGANA
906
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 రోజులుగా స్వామివారు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవీ నవరాత్రులలో శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజాది కార్యక్రమాలతో పాటు, జిల్లాలోని పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను …
Read More »
sivakumar
October 9, 2019 POLITICS
536
జగన్ చెప్పింది చేస్తున్నారు… ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ముందుకు వెలుతున్నారు. ఏపీ ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నా… తను ఎన్నికల వేల ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను రిలీజ్ చేసిన జగన్ మరికొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. రేపు అనంతపురం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వైఎస్ఆర్ కంటికి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తరువాత1 అనంతపురం జూనియర్ …
Read More »
sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, CRIME, POLITICS
1,163
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …
Read More »
sivakumar
October 9, 2019 18+, MOVIES
1,506
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు. ఇది తెలుగులో అటు కలెక్షన్లు పరంగా ఇటు సినిమా పరంగా మంచి పేరు వచ్చింది. కాని …
Read More »
sivakumar
October 9, 2019 MOVIES
595
నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చినా అందులో మాత్రం సక్సెస్ అయిన యంగ్ హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే… ఇంకా సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ పాట్లు పడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు హిట్లు పడుతున్నా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాడు ఈ యంగ్ హీరో. అందుకే ఏడాదికి ఒక సినిమా చేస్తూ… తన లక్ ని పరిక్షించుకుంటున్నాడు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న …
Read More »
sivakumar
October 9, 2019 ANDHRAPRADESH, POLITICS
1,165
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఇదొక గొప్పం కార్యక్రమం అనే చెప్పాలి. జగన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ అనగా రేపు ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమమే …
Read More »