shyam
September 27, 2019 ANDHRAPRADESH
1,304
గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన నారావారి ఫ్యామిలీ పాపం పడిందా…త్వరలోనే తండ్రీ కొడుకుల అవినీతి బట్టబయలు అవుతుందా.. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగుతుందా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు, లోకేష్‌లు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో …
Read More »
siva
September 27, 2019 SPORTS
1,816
తెలుగు కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్యం తో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సినీ నటులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అయనతో ఉన్నా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ నేపద్యంలో తాజాగా టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన ట్విట్టర్ లో స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వేణు మాధవ్ …
Read More »
sivakumar
September 27, 2019 LIFE STYLE
2,516
అదేంటి డ్రింక్స్ తాగితే చెయ్యి కుళ్ళిపోవడం ఏమిటి అనుకుంటున్నారా. అవునండి అది నిజమే అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగితే కచితంగా చెయ్యి కుల్లుతుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మీకు పూర్తి వివరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పే ఉదాహరణ మలేసియా రాజధాని ఐన కౌలాలంపూర్ లో జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తికి పేరు రజీన్ డ్రింక్స్ మీద ప్రీతీ చాలా ఎక్కువే. బోజనమైన చెయ్యడం మానేస్తాడు గాని డ్రింక్స్ తాగకుండా …
Read More »
sivakumar
September 27, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
2,082
టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. …
Read More »
siva
September 27, 2019 ANDHRAPRADESH
2,938
‘‘టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా …
Read More »
sivakumar
September 27, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
958
2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచినా తరువాత ప్రజలు మరియు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. దీనికి బాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరికీ సరైన బుద్ధి చెప్పాడు. అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి 100రోజులుదాటేసింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున …
Read More »
siva
September 27, 2019 ANDHRAPRADESH
831
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్ క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం రెండు పవర్ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే …
Read More »
sivakumar
September 27, 2019 18+, MOVIES
2,680
మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. …
Read More »
sivakumar
September 27, 2019 18+, MOVIES
899
ఇలియానా… 2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ …
Read More »
sivakumar
September 27, 2019 ANDHRAPRADESH, POLITICS
877
ఆంధ్రప్రదేశ్ లో ఈ- సిగరెట్లను నిషేదించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హెచ్చరికలు జారి చేసారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే అమ్ముకోవాలని ఆయన తెలిపారు. అలా కాదని దొంగతనంగా ఏదైనా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు వంటివి నిషేధించామని, దీనిపై ఎటువంటి ప్రచారాలు కూడా ఇకనుండి …
Read More »