siva
September 19, 2019 MOVIES
2,329
బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా …
Read More »
sivakumar
September 19, 2019 MOVIES
4,215
టాలీవుడ్ హీరో, బిజినెస్ మ్యాన్ ఫామ్ హౌజ్ లో డెడ్ బాడీ దొరికింది. దీంతో స్ధానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటం మండలం పాపిరెడ్డి గూడలో సేంద్రేయ పంటలు పండించేందుకు నాగ్ పొలం కొనుక్కోవటం జరిగింది. అయితే పొలం పనుల కోసం తనకు సంబంధించిన మనుషులను అక్కడికి పంపగా అక్కడ ఓ గదిలో కుళ్లిపోయిన మృతదేహం లభించింది. దీంతో పలు అనుమానాలకు తావు నిస్తుంది. వెంటనే పోలీసులకు …
Read More »
shyam
September 19, 2019 ANDHRAPRADESH
1,392
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …
Read More »
siva
September 19, 2019 ANDHRAPRADESH
1,496
ఆంధ్రప్రదేశ్ లోని యువత ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ …
Read More »
sivakumar
September 19, 2019 INTERNATIONAL, NATIONAL
1,168
ప్రస్తుత జనాభా ప్రకారంగా భారతదేశం రెండో స్థానంలో ఉండగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ తెలివితేటలు విషయానికి వస్తే మనల్ని మించినవారే లేరని చెప్పాలి. ఎందుకంటే భారతీయులు ఏ దేశంలో అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర దేశాలు వాణిజ్య రంగంలో గాని, వేర్వేరు వాటిల్లో పైకి లేస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయులే.ఈ క్రమంలో భారతదేశం ఒక రికార్డు కూడా సృష్టించింది. …
Read More »
sivakumar
September 19, 2019 18+, MOVIES
1,103
టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి సంభందించి మొన్నటి …
Read More »
sivakumar
September 19, 2019 18+, MOVIES
1,052
టైటిల్ చూసి కంగారు పడుతున్నారు..? భారతీయుడు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా..? దేనికీ చింత చెందాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి డబ్బింగ్ తో వచ్చిన చిత్రం భారతీయుడు. ఇందులో కమల్ హాసన్ నటనకు యావత్ ప్రజానీకం ఫిదా అయిపోయారు. సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయినా ఇప్పటికీ అందులో డైలాగ్స్, సంభాషణ, అందరి మదిలో ఫదిలంగా ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం కమల్ …
Read More »
sivakumar
September 19, 2019 SPORTS
1,052
టీమిండియా సారధి కోహ్లి మరో రికార్డు బ్రేక్ చేసాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో అర్దశతకం చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా ఇప్పటివరకు రోహిత్ రేపున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి 2441 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 7పరుగులు వెనకబడి రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇది పక్కనపెడితే కోహ్లి మరో …
Read More »
KSR
September 18, 2019 TELANGANA
655
ఈ నెల 6 నుండి గ్రామాలలో ప్రారంభమైన 30 రోజుల గ్రామాల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలులో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల స్వరూపంలో మార్పు కన్పించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్పరెన్స్ ద్వారా గ్రామాలలో చేపడుతున్న పనులను సమీక్షించారు. ఈ …
Read More »
KSR
September 18, 2019 TELANGANA
581
కాళేశ్వరం ప్రాజెక్టు లోనే అత్యంత కీలకమైన లక్ష్మీపూర్ గాయాత్రి 8వ ప్యాకేజీ పంప్ హౌస్ లో.. రామడుగు మండలం లక్ష్మీ పూర్ లో నిర్మించిన బాహుబలి మోటర్లను అధికారులు ఒక్కొక్కటి గా ట్రయల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు 6 వ మోటార్ ను విజయవంతంగా ట్రయల్ రన్ చేశారు. నీటిని గ్రావిటీ కలువలోకి ఎత్తి పోశారు. 8వ ప్యాకేజీ లో మొత్తం 139 మెగావాట్ల సామర్థ్యం తో.. …
Read More »