sivakumar
September 10, 2019 18+, ANDHRAPRADESH
4,013
బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. చంద్రబాబుది విషకౌగిలి అంటూ ఆయన వాడకం వల్లే అలా జరిగిందట.. ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రచందనం అక్రమంగా తరలించిన వారిలో రాందేవ్ బాబా కూడా ఒకరని సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఆధారాలతో సహా వినిపిస్తున్నాయి. ఆయన కొన్నది కొంచెమైనా ఎర్రచందనం ఎక్స్ పోర్ట్ చేసింది ఎక్కువట.. దీనిపై ఢిల్లీలో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. 2014లో …
Read More »
rameshbabu
September 10, 2019 SLIDER, TELANGANA
675
తెలంగాణ రాష్ట్ర సర్కారు 2019-20ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభలు శనివారంకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్షిక బడ్జెట్లో ఉంచిన ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నులు,పన్నేతర ఆదాయం మొత్తం రూ.1,13,099కోట్ల వస్తాయని తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాబడి.. …
Read More »
sivakumar
September 10, 2019 18+, MOVIES
706
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అయిన ఖర్చు 28కోట్లు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 30కోట్లు కలెక్షన్లు …
Read More »
rameshbabu
September 10, 2019 SLIDER, TELANGANA
601
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2019-20ఏడాదికి సంక్షేమ పద్దు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు తొలిసారిగా మండలిలో ప్రవేశ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత కేటాయించారో ఒక లుక్ వేద్దామా..!. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్షరాల రూ.1,46,492.30కోట్లు. పరిమితులను అనుసరించి సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రగతి పద్దు రూ.75,263.23కోట్లు,నిర్వహాణ …
Read More »
sivakumar
September 10, 2019 18+, ANDHRAPRADESH
2,014
భూ దందా కేసులో ఐదుసార్లు ఓడిపోయిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చుట్టూ భూదందా ఉచ్చు బిగుసుకుంది. గత ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతి అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి సహజ వనరులను దోచుకుని కోట్లకు పడగలెత్తారు. తన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై అక్రమకేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసారు. అప్పుడే కాకాణి ఇతను సోమిరెడ్డి …
Read More »
rameshbabu
September 10, 2019 SLIDER, TELANGANA
593
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20 ఏడాదికి చెందిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్,మండలిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు నిన్న సోమవారం ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి,ఆస్తులను సృష్టించడంలో..సంక్షేమంలో.. మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ సర్కారు …
Read More »
sivakumar
September 10, 2019 18+, ANDHRAPRADESH
1,329
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది.. ప్రభాకర్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి పై చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏలూరు డీఐజీ సస్పెండ్ చేసారు. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసునుంచి చింతమనేని తప్పించారనే …
Read More »
sivakumar
September 10, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
813
వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ …
Read More »
shyam
September 10, 2019 TELANGANA
2,048
ఎవరికైనా బల్లిదోషం పోవాలంటే కంచికి వెళ్లాలంటారు..కానీ దూరభారంతో వెళ్లలేని వారు..తెలంగాణలోని ఓ గుడికి వెళితే బల్లిదోషం తొలగి, కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. పూర్తిగా కంచిని తలపించే ఈ గుడి పేరేంటి..ఎక్కడ ఉంది అంటారా…సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో… చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరుతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఓ గుట్టపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ ఆదినారాయణస్వామి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ …
Read More »
rameshbabu
September 10, 2019 SLIDER, TELANGANA
594
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి బుల్లెట్ స్పీడ్ తో పరుగులెత్తి ఐదేండ్లల్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత ఏడేండ్లల్లోనే 126% పెరిగింది. …
Read More »