KSR
July 1, 2018 TELANGANA
706
నగరంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ శాశ్వత నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నేడు మొదటి రోజు 1,024 పైగా నిర్మాణాలను కూల్చివేశారు. నగరంలో మొదటి దశలో గుర్తించిన 4,133 ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో బృందంలో 20మంది అధికారులు, సిబ్బంది, వర్కర్లతో మొత్తం ఆరు బృందాలతో నేడు నగరంలోని …
Read More »
KSR
June 30, 2018 POLITICS, SLIDER, TELANGANA
762
ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత …
Read More »
KSR
June 30, 2018 SLIDER, TELANGANA
719
రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …
Read More »
KSR
June 30, 2018 SLIDER, TELANGANA
866
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోమారు తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి .నిన్న కాక మొన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు . అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట అసెంబ్లీ …
Read More »
siva
June 30, 2018 ANDHRAPRADESH
674
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధిలో నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం రోజు నగరి మున్సిపాలిటీ 6వ వార్డు సిమెంట్ రోడ్డులో భూమి పూజ కార్యకమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఈ నాలుగు సంవ్సరాలు అంతకుముందు తొమ్మిది సంవ్సరాలు కూడా దళితులకు ఎటువంటి న్యాయం చంద్రబాబు చేయలేదన్నారు. ప్రభుత్వ కేబినెట్ ఉన్న ఒక దళిత మంత్రిని కూడా తీసిపారేశారని విమర్శించారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ …
Read More »
KSR
June 30, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
781
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …
Read More »
KSR
June 30, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
955
ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …
Read More »
KSR
June 30, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,212
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్ నేత సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని …
Read More »
bhaskar
June 30, 2018 ANDHRAPRADESH, POLITICS
805
ఆయనొస్తేనే బాగుంటుందీ.. మళ్లీ.. మళ్లీ ఆయనొస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది.. కళాశాలకు వెళ్లిన మా అమ్మాయి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుంది అంటూ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తన పచ్చ మీడియాలో చంద్రబాబు తరుపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేవలం రెండు శాతం ఓట్ల …
Read More »
bhaskar
June 30, 2018 MOVIES
1,067
ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఖండాంతరాలు దాటించిన అసలు.. సిసలు కథా నాయకుడు. అలాంటి హీరోకు ఇంకా పెళ్లి గడియలు రాకపోవడం.. నిజంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ప్రభాస్‌కు పెళ్లి అయితే కాలేదు కానీ, సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలు మాత్రం ప్రభాస్‌కు చాలాసార్లు పెళ్లి చేసేశాయి. ఒకరేమో ప్రభాస్ గొప్పింటి అమ్మాయికి మొగుడు కాబోతున్నాడు అని, మరొకరేమో ప్రభాస్, అనుష్‌క …
Read More »