siva
June 21, 2018 ANDHRAPRADESH, CRIME
948
ప్రజలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ పోలీసు విక్రబుద్ధిని ప్రదర్శించాడు. కర్నూల్ జిల్లా కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్ చేసి మహిళను …
Read More »
bhaskar
June 21, 2018 MOVIES
935
ప్రభాస్ స్నేహితుల బ్యానర్‌గా మొదలైన యూవీ క్రియేషన్స్ టాలీవుడ్‌లో విజయవంతంగా నిర్వహించబడుతోంది. సినిమా నిర్మాణాల్లో మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల్లో స్పీడ్‌గా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని జిల్లాల్లో పట్టును సాధించింది. రామ్ చరణ్ మూవీ రంగ స్థలంతో మంచి లాభాలను రాబట్టగలిగింది. see also:సంచలన విషయాలు చెప్పిన కరాటే కళ్యాణీ..! ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నైజాం ఏరియా మొత్తానికి రంగస్థలం హక్కులను …
Read More »
siva
June 21, 2018 ANDHRAPRADESH
749
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని …
Read More »
KSR
June 21, 2018 POLITICS, SLIDER, TELANGANA
813
‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …
Read More »
KSR
June 21, 2018 POLITICS, SLIDER, TELANGANA
766
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం, మిషన్ భగీరథ పనులు అనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాలుగు పథకాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం …
Read More »
KSR
June 21, 2018 POLITICS, SLIDER, TELANGANA
860
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్ పేరు వచ్చేలా నంబర్ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్ నంబర్ ‘‘టీఎస్ 11 కేటీఆర్ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్ సర్ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …
Read More »
KSR
June 20, 2018 MOVIES
1,265
షికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ టాలీవుడ్‌ను షేక్ చేసేస్తోంది. అమెరికాలో అరెస్టైన మోదుగుమూడి కిషన్‌తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? అన్న విషయాలపై టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు వెండితెర తారలను ట్రాప్ చేసి మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ సెక్స్‌రాకెట్‌ను నడిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అమెరికాకు షూటింగ్ నిమిత్తం వెళ్లే హీరోయిన్లు, తమ కుటుంబ సభ్యులను …
Read More »
KSR
June 20, 2018 MOVIES, SLIDER
2,458
టాలీవుడ్ నటీమణులు ఆట బొమ్మలుగా మారుతున్నారా.? అమెరికాలో అసలేం జరిగింది..? సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ప్రతీ సినీ ప్రేక్షకుడిని తొలచివేస్తున్నాయి. మొన్నటి వరకు టాలీవుడ్‌లో విపరీత స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయంటూ ఉద్యమాలు, పోరాటాలు జరిగిన విషయాన్ని మరిచిపోకముందే.. చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో టాలీవుడ్‌తోపటు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. see also:గేయరచయితలకు కూడా తప్పని …
Read More »
rameshbabu
June 20, 2018 SLIDER, TELANGANA
901
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …
Read More »
KSR
June 20, 2018 TELANGANA
852
హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ …
Read More »